అద్భుత కళ !! ముని గోటిపై ఇమిడిపోయేలా బుజ్జి గణపతి
ఏటికొప్పాక లక్క బొమ్మలంటే.. వందల ఏళ్లనాటి చరిత్ర కళ్ళకు కనిపిస్తుంది. అంకుడు కర్రతో బొమ్మలను తయారు చేసి.. వాటికి సహజ సిద్ధ రంగులద్ది.. ప్రాణం పోస్తారు అక్కడి కళాకారులు. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు ఆ కళాకారుల ప్రతిభ అద్దం పడుతుంది. అందుకే ఆ బొమ్మలు దేశ విదేశాల్లో సైతం ప్రాచుర్యం పొందాయి. వాటిని చూసిన ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే..! దేశ ప్రధాని మనసు గెలుచుకున్నాయి ఆ బొమ్మలు.
ఏటికొప్పాక లక్క బొమ్మలంటే.. వందల ఏళ్లనాటి చరిత్ర కళ్ళకు కనిపిస్తుంది. అంకుడు కర్రతో బొమ్మలను తయారు చేసి.. వాటికి సహజ సిద్ధ రంగులద్ది.. ప్రాణం పోస్తారు అక్కడి కళాకారులు. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు ఆ కళాకారుల ప్రతిభ అద్దం పడుతుంది. అందుకే ఆ బొమ్మలు దేశ విదేశాల్లో సైతం ప్రాచుర్యం పొందాయి. వాటిని చూసిన ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే..! దేశ ప్రధాని మనసు గెలుచుకున్నాయి ఆ బొమ్మలు. అంతేకాదు.. దశాబ్దాలుగా ఆ కళను నమ్ముకున్న ఓ కళాఖరుడికి పద్మశ్రీ అవార్డును సైతం ఆ బొమ్మలు తెచ్చిపెట్టాయి. అనకాపల్లి జిల్లా ఏటికొప్పాక గ్రామం హస్త కళాకారులకు నిలయం. వంట చెరకుగా పనికిరాని అంకుడు కర్రతో అద్భుతమైన కళాఖండాలు తయారు చేయడం ఇక్కడ కళాకారుల ప్రతిభకు అద్దం పడుతూ ఉంటాయి. తాజాగా వినాయక చవితి సందర్భంగాలక్క బొమ్మల్లో బుజ్జి గణపయ్య ప్రాణం పోసుకున్నాడు. అది కూడా కేవలం అంగుళం ఎత్తు పరిమాణంలోనే. చింతల లావణ్య అనే కళాకారిణి.. తన కళకు పదును పెట్టి.. బుజ్జి వినాయకుడికి ప్రాణం పోసింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పొత్తి కడుపులో.. బొజ్జ గణపయ్యా !! యోగాతో కళాఖండాలు
ఔరా !! పెన్సిల్ మొనపై పవళింపు గణపతి
TOP 9 ET News: అటు మనవరాలితో చిరు చవితి వేడుక | ఇటు కోడలితో నాగబాబు వినాయకుడి పూజ
Balakrishna: అంతబాధలోనూ.. షూటింగ్‌కు వచ్చిన బాలయ్య
Jawan: వెయ్యి కోట్ల దిశగా జవాన్.. ఆస్కార్‌కి పంపించాలని ఆశ పడుతున్న అట్లీ
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

