పొత్తి కడుపులో.. బొజ్జ గణపయ్యా !! యోగాతో కళాఖండాలు
మనం ఇప్పటివరకు పేపరు లేదా గోడపై బొమ్మలు వేయడం చూశాం.. కానీ ఎవ్వరు ఇప్పటి వరకు చేయనిరీతిలో పొట్ట కాండరాలపై విభిన్న కళాకృతులు యోగా ద్వారా చూపిస్తున్నారు కాకినాడ రామారావుపేటలో యోగా గురువు సద్గురు సచ్చిదానంద యోగి. యోగా శాస్త్రంలో చెప్పబడిన నౌలి అనే ప్రక్రియ ద్వారా ఆయన చేసే విభిన్న ఆకృతులు అందరిని ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా పొట్ట కండరాలపై బొజ్జ గణపయ్యను చూపిన తీరు జాతీయ వార్తల్లో కూడా నిలిసింది.
మనం ఇప్పటివరకు పేపరు లేదా గోడపై బొమ్మలు వేయడం చూశాం.. కానీ ఎవ్వరు ఇప్పటి వరకు చేయనిరీతిలో పొట్ట కాండరాలపై విభిన్న కళాకృతులు యోగా ద్వారా చూపిస్తున్నారు కాకినాడ రామారావుపేటలో యోగా గురువు సద్గురు సచ్చిదానంద యోగి. యోగా శాస్త్రంలో చెప్పబడిన నౌలి అనే ప్రక్రియ ద్వారా ఆయన చేసే విభిన్న ఆకృతులు అందరిని ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా పొట్ట కండరాలపై బొజ్జ గణపయ్యను చూపిన తీరు జాతీయ వార్తల్లో కూడా నిలిసింది. పొట్టపై మన జాతీయ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన దృశ్యానికి చూసి జౌరా అనక తప్పదు. పొట్ట కండరాలపై శివ లింగం, పూరీ జగన్నాధుడు ఆయనలోని భక్తికి నిదర్శనాలు. సమాజానికి చక్కని సందేశాన్ని ఇస్తూ సచ్చిదానంద యోగి వృక్షో రక్షతి రక్షితః అంటూ చెట్టు ఆకృతిని, స్టాప్ స్మోకింగ్ అంటూ ఊపిరితిత్తులు ఆకారాన్ని, యోగాను ప్రచారం చేస్తున్నారు. సుమారు 30కి పైగా కళా కాండలను తానే సొంతంగా అద్దంలో చూసుకుంటూ తన శరీరంపై రంగులు వేసుకుంటూ.. అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తున్నారు. 2010లో అనారోగ్యం కారణంగా యోగా లోకి ప్రవేశించిన వీరు వ్యాధి నుండి కొలుకోవడమే కాకా అందరికి యోగా అందించేందుకు సన్యాస దీక్ష తీసుకొని యోగిగా మారారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఔరా !! పెన్సిల్ మొనపై పవళింపు గణపతి
TOP 9 ET News: అటు మనవరాలితో చిరు చవితి వేడుక | ఇటు కోడలితో నాగబాబు వినాయకుడి పూజ
Balakrishna: అంతబాధలోనూ.. షూటింగ్‌కు వచ్చిన బాలయ్య
Jawan: వెయ్యి కోట్ల దిశగా జవాన్.. ఆస్కార్‌కి పంపించాలని ఆశ పడుతున్న అట్లీ
Shruti Haasan: శృతి హాసన్ వెంటపడి వేధించిన ఆఘంతకుడు
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్‌లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

