26 వేళ్లతో పుట్టిన చిన్నారి.. దేవత అని కొలుస్తూ పూజలు
రాజస్థాన్ లోని డీగ్ జిల్లా కామా పట్టణంలో వింత ఘటన జరిగింది. ఓ చిన్నారి 26 వేళ్లతో పుట్టింది. దాంతో ఆ చిన్నారిని దేవతగా భావిస్తూ కుటుంబ సభ్యులు, ఊరి ప్రజలు పూజలు చేస్తున్నారు. ఆ శిశువుకు ఒక్కో చేతికి 7 వేళ్లు, రెండు పాదాలకు 12 వేళ్లు ఉన్నాయి. దీనిపై పరీక్షలు జరిపిన వైద్యులు 26 వేళ్లుంటే నష్టమేం లేదని, జన్యుపరమైన లోపం వల్లే ఇలా పుట్టిందని చెప్తారు. గోపాల్ భట్టాచార్య, సర్జూ దేవి దంపతులకు ఈ శిశువు జన్మించింది.
రాజస్థాన్ లోని డీగ్ జిల్లా కామా పట్టణంలో వింత ఘటన జరిగింది. ఓ చిన్నారి 26 వేళ్లతో పుట్టింది. దాంతో ఆ చిన్నారిని దేవతగా భావిస్తూ కుటుంబ సభ్యులు, ఊరి ప్రజలు పూజలు చేస్తున్నారు. ఆ శిశువుకు ఒక్కో చేతికి 7 వేళ్లు, రెండు పాదాలకు 12 వేళ్లు ఉన్నాయి. దీనిపై పరీక్షలు జరిపిన వైద్యులు 26 వేళ్లుంటే నష్టమేం లేదని, జన్యుపరమైన లోపం వల్లే ఇలా పుట్టిందని చెప్తారు. గోపాల్ భట్టాచార్య, సర్జూ దేవి దంపతులకు ఈ శిశువు జన్మించింది. శనివారం రాత్రి సర్జూ దేవి ఎనిమిది నెలలకే ప్రసవించింది. పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. అయితే పుట్టిన చిన్నారికి 26 వేళ్లు ఉండటం చూసి అంతా ఆశ్యపడ్డారు. మొదట ఆందోళన చెంది వైద్యులను సంప్రదించారు. దీనిపై వివరణ ఇచ్చిన డాక్టర్లు ఏం ప్రమాదం లేదని చిన్నారి పూర్తి ఆరోగ్యంగా ఉందని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వార్త జిల్లా వ్యాప్తంగా చర్చ నడుస్తోంది. జనాలంతా ఆ శిశువును ధోలగర్ దేవి అవతారంగా భావించి సంబరాలు చేసుకుంటున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మనిషికి పంది కిడ్నీలో కీలక విజయం !! ఏకంగా రెండు నెలలు పని చేసింది
అద్భుత కళ !! ముని గోటిపై ఇమిడిపోయేలా బుజ్జి గణపతి
పొత్తి కడుపులో.. బొజ్జ గణపయ్యా !! యోగాతో కళాఖండాలు
ఔరా !! పెన్సిల్ మొనపై పవళింపు గణపతి
TOP 9 ET News: అటు మనవరాలితో చిరు చవితి వేడుక | ఇటు కోడలితో నాగబాబు వినాయకుడి పూజ
క్యాండీ క్రష్లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

