నదిలో బంగారం వేట !! మన దేశంలోనే !! ఎక్కడో తెలుసా ?? వీడియో
సాధారణంగా నదిలో వెతికితే అరుదైన రాళ్లు, రప్పలు దొరుకుతాయి. అలాగే ప్రవాహంలో కొట్టుకొచ్చిన అనేక గృహ వస్తువులు, చెప్పులు, బట్టలు, ప్లాస్టిక్ వస్తువులు, ఇంకా అందులో నివసించే చేపలు కనిపిస్తాయి.
సాధారణంగా నదిలో వెతికితే అరుదైన రాళ్లు, రప్పలు దొరుకుతాయి. అలాగే ప్రవాహంలో కొట్టుకొచ్చిన అనేక గృహ వస్తువులు, చెప్పులు, బట్టలు, ప్లాస్టిక్ వస్తువులు, ఇంకా అందులో నివసించే చేపలు కనిపిస్తాయి. కానీ, ఇక్కడ మాత్రం ఏకంగా బంగారం దొరుకుతుందట..పైగా అక్కడి ప్రజలంతా ఉదయాన్నే నిద్రలేచి ఆ నది ఒడ్డుకు వెళతారు. బంగారం కోసం వేట సాగిస్తారు..దొరికిన బంగారం అమ్ముకుని వచ్చిన డబ్బుతో జీవనం సాగిస్తారు..వింటుంటే..వింతగా ఉన్నప్పటికీ ఇదంతా నిజమేనండోయ్…పైగా ఈ నదిపేరు కూడా సువర్ణరేఖ నది… ఈ సువర్ణరేఖ నది జార్ఖండ్, బెంగాల్, ఒడిశాలో ప్రవహిస్తోంది. దీన్నే సుబర్ణరేఖ, స్వర్ణ రేఖ నది అని కూడా పిలుస్తారు.
మరిన్ని ఇక్కడ చూడండి:
పరగడుపున నిమ్మకాయ రసం తాగితే బరువు తగ్గుతారా ?? వీడియో
UAN నెంబర్ను ఆధార్కు లింక్ చేశారా ?? లేకుంటే వెంటనే చేయండి !! వీడియో
Viral Video: కారులో భారీ కొండ చిలువ !! తల్లికొడుకుల ధైర్యం చూస్తే షాకే !! వీడియో
రూ.2 కోట్లతో గణేశుడి గుడి నిర్మించిన క్రిస్టియన్ !! వీడియో
Viral Video: మనోడి టేస్టే వేరు !! యుద్ధ ట్యాంక్ను టాక్సీగా మార్చాడు !! వీడియో