పరగడుపున నిమ్మకాయ రసం తాగితే బరువు తగ్గుతారా ?? వీడియో
పరగడుపున నిమ్మకాయ రసం తాగితే బరువు తగ్గుతారని చాలా మంది నమ్ముతుంటారు..అయితే ఇది నిజమేనా.. శాస్త్రీయంగా నిరూపణ అయిందా.. ?
పరగడుపున నిమ్మకాయ రసం తాగితే బరువు తగ్గుతారని చాలా మంది నమ్ముతుంటారు..అయితే ఇది నిజమేనా.. శాస్త్రీయంగా నిరూపణ అయిందా.. ? అంటే మాత్రం ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన వందలాది పరిశోధనల్లో లెమన్ వాటర్ బరువు తగ్గిస్తుందని ఎక్కడా నిరూపణ కాలేదని తెలుస్తోంది.. స్పెయిన్ బార్సిలోనా విశ్వవిద్యాలయ పరిశోధకులు బరువు తగ్గడానికి, లెమన్ జ్యూస్‌కి ఉన్న సంబంధం ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నించారు. ఈ అధ్యయనం ప్రకారం నిమ్మకాయలో సిట్రిక్ యాసిడ్ సమృద్ధిగా ఉంటుంది. ఇది కాలేయ సమస్యలను నయం చేస్తుందని తేలింది.
మరిన్ని ఇక్కడ చూడండి:
UAN నెంబర్‌ను ఆధార్‌కు లింక్ చేశారా ?? లేకుంటే వెంటనే చేయండి !! వీడియో
Viral Video: కారులో భారీ కొండ చిలువ !! తల్లికొడుకుల ధైర్యం చూస్తే షాకే !! వీడియో
రూ.2 కోట్లతో గణేశుడి గుడి నిర్మించిన క్రిస్టియన్ !! వీడియో
Viral Video: మనోడి టేస్టే వేరు !! యుద్ధ ట్యాంక్‌ను టాక్సీగా మార్చాడు !! వీడియో
Viral Video: రెండు తలలు, మూడు కళ్ళు ఉన్న బల్లి.. నెట్టింట వీడియో వైరల్