Viral Video: కారులో భారీ కొండ చిలువ !! తల్లికొడుకుల ధైర్యం చూస్తే షాకే !! వీడియో
అడవుల్లో ఉండాల్సిన కొండచిలువలు, విష సర్పాలు..తరచూ నివాస ప్రాంతాలకు చేరుకుంటున్నాయి. ఒకవైపు పాములు ఇళ్లల్లోకి దూరి భయభ్రాంతులకు గురి చేస్తుంటే..
అడవుల్లో ఉండాల్సిన కొండచిలువలు, విష సర్పాలు..తరచూ నివాస ప్రాంతాలకు చేరుకుంటున్నాయి. ఒకవైపు పాములు ఇళ్లల్లోకి దూరి భయభ్రాంతులకు గురి చేస్తుంటే.. మరో వైపు వాహనాల్లో దూరి వాహనదారులను బెంబేలెత్తిస్తున్నాయి…తాజాగా ఓ పాము కారు టైర్‌లో ఇరుక్కుపోయిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. టైర్ లోపల వింత వింత శబ్దాలు వస్తుండటంతో ఏదో ఉందని గమనించిన కారు యజమాని కారు టైరులో కొండ చిలువ ఉన్నట్లు గుర్తించి ఆందోళనకు గురయ్యాడు. ఇరుక్కుపోయిన కొండచిలువను తొలగించేందుకు నానా అవస్థలు పడాల్సి వచ్చింది.
మరిన్ని ఇక్కడ చూడండి:
రూ.2 కోట్లతో గణేశుడి గుడి నిర్మించిన క్రిస్టియన్ !! వీడియో
Viral Video: మనోడి టేస్టే వేరు !! యుద్ధ ట్యాంక్ను టాక్సీగా మార్చాడు !! వీడియో
Viral Video: రెండు తలలు, మూడు కళ్ళు ఉన్న బల్లి.. నెట్టింట వీడియో వైరల్
RRR: ఫ్యాన్స్ దెబ్బకు తల పట్టుకుని వెనక్కి తగ్గిన జక్కన్న !! వీడియో
సంక్రాంతి రైళ్లు హౌస్ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు

