రూ.2 కోట్లతో గణేశుడి గుడి నిర్మించిన క్రిస్టియన్ !! వీడియో
తన మతం వేరైనా.. తల్లిదండ్రులకు ఇచ్చిన మాట కోసం ఏకంగా 2 కోట్ల రూపాయలతో తన సొంతూరిలో సిద్ధివినాయకుడి గుడిని కట్టించి అందరినీ ఆశ్చర్యపరిచాడు ఓ క్రైస్తవ వ్యాపారి.
తన మతం వేరైనా.. తల్లిదండ్రులకు ఇచ్చిన మాట కోసం ఏకంగా 2 కోట్ల రూపాయలతో తన సొంతూరిలో సిద్ధివినాయకుడి గుడిని కట్టించి అందరినీ ఆశ్చర్యపరిచాడు ఓ క్రైస్తవ వ్యాపారి. కర్ణాటక రాష్ట్రం ఉడిపి జిల్లాలో జరిగింది ఈ ఘటన. పైగా తాను వ్యాపారంలో విజయం సాధించడం వెనుక సిద్ధివినాయకుడి ఆశీస్సులు వున్నాయని నమ్ముతున్నాడు. 10వ తరగతి పూర్తి చేసిన తరువాత, గాబ్రియేల్ ఉద్యోగం కోసం ముంబైకి వెళ్ళాడు. తరువాత బ్లాక్స్, అచ్చుల తయారీ ఫ్యాక్టరీని ఏర్పాటు చేశాడు. అందులో బాగా కలిసివచ్చింది. తాను ముంబైలో వున్నంతకాలం తాను కొలిచిన సిద్దివినాయకుడి వలనే తాను అభివృద్ది సాధించానని అతడు నమ్మాడు.
మరిన్ని ఇక్కడ చూడండి:
Viral Video: మనోడి టేస్టే వేరు !! యుద్ధ ట్యాంక్ను టాక్సీగా మార్చాడు !! వీడియో
Viral Video: రెండు తలలు, మూడు కళ్ళు ఉన్న బల్లి.. నెట్టింట వీడియో వైరల్
RRR: ఫ్యాన్స్ దెబ్బకు తల పట్టుకుని వెనక్కి తగ్గిన జక్కన్న !! వీడియో
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

