RRR: ఫ్యాన్స్ దెబ్బకు తల పట్టుకుని వెనక్కి తగ్గిన జక్కన్న !! వీడియో
ఫ్యాన్స్ దెబ్బకు జక్కన్న తలపట్టుకున్నారు. వారి ఆత్రాన్ని ఆపలేక.. ఆపేందుకు ట్రై చేసే ధైర్యం కూడా చేయలేక.. పోనీలే అని వెనక్కు తగ్గారు.
ఫ్యాన్స్ దెబ్బకు జక్కన్న తలపట్టుకున్నారు. వారి ఆత్రాన్ని ఆపలేక.. ఆపేందుకు ట్రై చేసే ధైర్యం కూడా చేయలేక.. పోనీలే అని వెనక్కు తగ్గారు. ఫ్యాన్స్ ను అర్థం చేపుకున్నారు. ట్రిపుల్ ఆర్ మీద వారికున్న అంచనాలను ఎరిగిన డైరెక్టర్ గా పెద్ద మనసు చేసుకున్నాడు. వారిని మరింత ఖుషీ చేశారు. ద మోస్ట అవేటెడ్ మూవీగా.. పాన్ ఇండియా రేజంలో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ణు చెప్పినట్టు గానే.. డిసెంబర్ 9 ఉదయం 10 గంటలకు సౌత్ ఇండియాలోని దాదాపు అన్ని థియేటర్లలో రిలీజ్ చేశారు జక్కన్న అండ్ టీం.
Published on: Dec 10, 2021 09:28 AM
వైరల్ వీడియోలు
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

