Viral Video: మనోడి టేస్టే వేరు !! యుద్ధ ట్యాంక్‌ను టాక్సీగా మార్చాడు !! వీడియో
ఒక్కొక్కరికి ఒక్కో అభిరుచి ఉంటుంది. కానీ కొన్నిసార్లు వాళ్ల అభిరుచి మనకు వింతగా అనిపిస్తుంది. ఇప్పుడు అలాంటి వెరైటీ పనే చేసి, నెటిజన్స్ మనసు దోచుకుంటున్నాడు ఓ వ్యక్తి.
ఒక్కొక్కరికి ఒక్కో అభిరుచి ఉంటుంది. కానీ కొన్నిసార్లు వాళ్ల అభిరుచి మనకు వింతగా అనిపిస్తుంది. ఇప్పుడు అలాంటి వెరైటీ పనే చేసి, నెటిజన్స్ మనసు దోచుకుంటున్నాడు ఓ వ్యక్తి. యుద్ధ ట్యాంక్‌ను కొనుగోలు చేసి దాన్ని టాక్సీగా వాడుతున్నారు. మెర్లిన్ బ్యాచెలర్ అనే బ్రిటీష్ వ్యక్తి ఒకప్పటి బ్రిటిష్ ఆర్మీ ట్యాంక్‌పై 20 లక్షల రూపాయలు ఖర్చు చేసి దానిని టాక్సీగా ఉపయోగిస్తున్నాడు. మెర్లిన్ FV 432 ఆర్మర్డ్ పర్సనల్ క్యారియర్‌ను కొనుగోలు చేశాడు. 1967 సంవత్సరానికి చెందిన ఈ యుద్ధ ట్యాంక్ కొనుగోలు చేసే వరకు నాలుగు దశాబ్దాలుగా ఒక యార్డ్‌లో ఉందని మెర్లిన్ చెప్పారు.
మరిన్ని ఇక్కడ చూడండి:
వైరల్ వీడియోలు
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్‌గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

