Viral Video: రెండు తలలు, మూడు కళ్ళు ఉన్న బల్లి.. నెట్టింట వీడియో వైరల్
ఇప్పటి వరకూ రెండు తలల పాము, రెండు తలలు చేపల గురించి విని ఉంటారు. కానీ తాజాగా రెండు తలలున్న ఓ బల్లి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఇప్పటి వరకూ రెండు తలల పాము, రెండు తలలు చేపల గురించి విని ఉంటారు. కానీ తాజాగా రెండు తలలున్న ఓ బల్లి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ బల్లి ఆస్ట్రేలియాలోని ఓ పార్క్ లో ఉంది. ఆస్ట్రేలియాలో నీలిరంగు నాలుక బల్లులు సర్వసాధారణం. ఇవి ఇంటి పెరడులో కూడాతరచుగా కనిపిస్తాయి. అయితే మొదటి సారిగా రెండు తలలున్న బల్లి ఆస్ట్రేలియన్ రెప్టైల్ పార్క్ వీడియో వెలుగులోకి వచ్చింది. ఈ రెండు తలల బల్లిని ఒక వ్యక్తి రెండేళ్ల క్రితం తమకు అందజేసినట్లు పార్క్ నిర్వాహకులు తెలిపారు. అయితే ఈ బల్లిని రక్షించడానికి పార్క్ అధికారులు స్పెషల్ కేర్ తీసుకున్నారు. అంతేకాదు ఈ రెండు తలల బల్లికి లక్కీ అని పేరు పెట్టారు.
మరిన్ని ఇక్కడ చూడండి:
వైరల్ వీడియోలు
Latest Videos