గోవాలో అమ్మాయిల ముందు పోజు కొడదామని కారుతో ఫీట్స్.. తర్వాత ఏమైందంటే ??
గోవాకు సోపతిగాళ్లతోటి పోతున్నరు అంటే ఆళ్ల ఎంజాయి ఎట్లుంటది. కారుకు డ్రైవర్ను పెట్టుకొని ఆళ్లంత ఎంజాయి ఎవ్వలు జెయ్యరు పోర్రి. ఇగ బీచుకు పోయ్నంక లోపుక తాగుడు, కాల్సుక తినుడు..
గోవాకు సోపతిగాళ్లతోటి పోతున్నరు అంటే ఆళ్ల ఎంజాయి ఎట్లుంటది. కారుకు డ్రైవర్ను పెట్టుకొని ఆళ్లంత ఎంజాయి ఎవ్వలు జెయ్యరు పోర్రి. ఇగ బీచుకు పోయ్నంక లోపుక తాగుడు, కాల్సుక తినుడు.. క్యానిసోనోలు ఓ శిన్నగ కథల వడరు. అగో అట్ల జేద్దామని పోయిర్రు కొందరు సోపతిగాళ్లు కూడి. అంత మంచిగనే ఎంజాయి జెయ్యంగ.. పాపం ఎవ్వలి కండ్లు వడ్డయో కని ఎసొంటి పనైపాయెనో సూడుర్రి.. కానని మొకాన్కి కప్పదయ్యమై పట్టినట్టు.. ఎన్నడు సముద్రం సూడనోడు, సముద్రాన్ని సూశెవరకు ఉబ్బాగక, ఉబ్బితబ్బిబ్బై బీచు ఇస్కల కారుతోటి శికారీ జేశిండు. అటెంక ఏమైందో సూడుర్రి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Andhra Pradesh: కలిసొచ్చిన అదృష్టం.. బిచ్చగాడికి ప్రభుత్వ ఉద్యోగం.. 24 ఏళ్ళకి వచ్చిన టీచర్ జాబ్
నడిరోడ్డుపై చేపలు స్విమ్మింగ్ ఆశ్చర్యపోతున్న నెటిజన్లు !! నెట్టింట వైరల్ అవుతున్న వీడియో
రక్తపింజర పామును మింగేసిన నాగుపాము !! వైజాగ్‌లో హడలెత్తించిన ఘటన
నాడు యాంకర్‌గా.. నేడు రోడ్లపై స్నాక్స్ అమ్ముకుంటూ !!
కాసేపట్లో పెళ్లి పెట్టుకొని.. ఆ పెళ్లికూతురు ఏంచేసిందో తెలుసా ??
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

