విచిత్ర స్నేహం.. చీతాతో ఫుడ్‌ తింటున్న తాబేలు

|

Sep 05, 2023 | 8:22 PM

సోషల్‌ మీడియాలో షేర్‌ అవుతున్న కొన్ని వీడియోలు తెగ ఆశ్చర్యపరుస్తుంటాయి. వీడియోలలో జంతువులకు సంబంధించిన వీడియోలకు కొదవేలేదు. వాటికి వచ్చే వ్యూస్‌కు అంతేలేదు. తాజాగా ఒక వీడియో ట్విట్టర్‌లో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో చీతా, తాబేలు ఎంతో స్నేహపూర్వకంగా ఆహారం తింటుండటాన్ని చూడవచ్చు. ట్విట్టర్‌లో షేర్‌ అయిన ఈ వీడియోలో రెండు విభిన్నజాతులకు చెందిన జంతువులు కలివిడిగా ఉండటాన్ని చూసి నెటిజన్లు తెగ ఆశ్చర్యపోతున్నారు.

సోషల్‌ మీడియాలో షేర్‌ అవుతున్న కొన్ని వీడియోలు తెగ ఆశ్చర్యపరుస్తుంటాయి. వీడియోలలో జంతువులకు సంబంధించిన వీడియోలకు కొదవేలేదు. వాటికి వచ్చే వ్యూస్‌కు అంతేలేదు. తాజాగా ఒక వీడియో ట్విట్టర్‌లో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో చీతా, తాబేలు ఎంతో స్నేహపూర్వకంగా ఆహారం తింటుండటాన్ని చూడవచ్చు. ట్విట్టర్‌లో షేర్‌ అయిన ఈ వీడియోలో రెండు విభిన్నజాతులకు చెందిన జంతువులు కలివిడిగా ఉండటాన్ని చూసి నెటిజన్లు తెగ ఆశ్చర్యపోతున్నారు. చిరుతలు వేగానికి, చురుకుదనానికి పెట్టిందిపేరు. అలాగే అది మాంసాహారి అనే విషయం అందరికీ తెలిసిందే. ఇక తాబేళ్ల విషయానికొస్తే ఇవి సాధారణంగా శాకాహార జంతువులు. నిదానంగా సాగే పనులకు ప్రతీక. అయితే ఈ వీడియోలో విభిన్న స్వభావాలు కలిగిన ఈ రెండు జంతువులు ఒకే పాత్రలోని ఆహారాన్ని ప్రశాంతంగా తింటుడటాన్ని గమనించవచ్చు. ఈ వీడియోకు ఇప్పటివరకూ 60 వేల వ్యూస్‌ దక్కాయి. లెక్కలేనన్ని కామెంట్లు వస్తున్నాయి. ఈ విచిత్ర స్నేహం చూసి కొందరు నెటిజన్లు తెగ ఆశ్చర్యపోతుండగా, మరి కొందరు దీనివెనుకగల కారణం తెలుసుకోవాలనుకుంటున్నామంటూ కామెంట్‌ చేస్తున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పోస్ట్‌ మార్ం రూములో దానంతటదే కదిలిన నిచ్చెన !! నెట్టింట వైరల్‌ అవుతున్న షాకింగ్‌ వీడియో

పాపం.. ఈ దొంగ పరిస్థితి ఎవరికీ రాకూడదు !! రైలు కిటికీకి వేలాడుతూ

ఆనందంగా జరుగుతున్న వేడుక.. అంతలోనే..

భారీగా ట్రాఫిక్ జామ్‌.. ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జిపై దూసుకెళ్లిన ఆటో

ప్రపంచంలోనే అత్యంత పొడవైన జడ ఆమెసొంతం