తగ్గేదేలే !! జూ వ్యాన్ అద్దాలు పగలగొట్టి తప్పించుకున్న మొసలి.. వీడియో
ప్రమాదకర జంతువులను ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి తరలించే క్రమంంలో భారీ రక్షణ చర్యలు తీసుకుంటారు. అయితే.. అలాంటి రక్షణ వలయం దాటుకొని ఓ మొసలి..
ప్రమాదకర జంతువులను ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి తరలించే క్రమంంలో భారీ రక్షణ చర్యలు తీసుకుంటారు. అయితే.. అలాంటి రక్షణ వలయం దాటుకొని ఓ మొసలి.. రోడ్డుపై వెళ్తున్న జనాన్ని భయపెట్టింది. జూనుంచి తరలిస్తున్న వ్యాన్ కిటీకిని ధ్వసం చేసి తప్పించుకుంది ఓ భారీ మొసలి. ఈ షాకింగ్ ఘటన అమెరికాలోని ఫ్లోరిడా లో జరిగింది. మొసలిని తరలిస్తున్న క్రమంలో తాను ఈ జూని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నట్టుగా ఆ వ్యాన్ అద్దాలు పగలగొట్టుకొని కిందికి దూకేసింది. ఈ క్రమంలో అక్కడే ఉన్న స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సెయింట్ అగస్టిన్ ఎలిగేటర్ ఫార్మ్ జూలాజికల్ పార్క్ సమీపంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఒక వ్యక్తి చిత్రీకరించి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. దీంతో ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
Also Watch:
వామ్మో! ఎరను పట్టుకోడానికి ఈ పాము ఏం చేస్తోందో చూడండి !! వీడియో
రవీంద్రుడి మాయకు.. టీమిండియా ఫస్ట్ టెస్ట్ విక్టరీ.. వీడియో
Mohan babu controversy: నాగబాబుకు సీరియస్ వార్నింగ్.. వీడియో
భీమ్లానాయక్ నుంచి మరో పాట !! సర్‌ప్రైజ్ అంటున్న తమన్ !! వీడియో
అరాచకంగా కలెక్షన్లు !! 200 కోట్ల క్లబ్‌లోకి భీమ్లానాయక్ !! వీడియో