అరుదైన కోతులు చైనాకు తరలింపు.. అందుకేనా ??
ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంక అనూహ్య నిర్ణయం తీసుకుంది. అంతరించిపోతున్న ఓ జాతి కోతులను చైనాకు ఎగుమతి చేయడానికి సిద్ధమైంది. చైనా నుంచి తీసుకున్న రుణాలు చెల్లించలేక నిండా మునిగిపోయిన శ్రీలంక.. ఏడాదికిపైగా తీవ్ర ఆర్థిక సంక్షోభంతో
ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంక అనూహ్య నిర్ణయం తీసుకుంది. అంతరించిపోతున్న ఓ జాతి కోతులను చైనాకు ఎగుమతి చేయడానికి సిద్ధమైంది. చైనా నుంచి తీసుకున్న రుణాలు చెల్లించలేక నిండా మునిగిపోయిన శ్రీలంక.. ఏడాదికిపైగా తీవ్ర ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతోంది. అప్పు తీర్చలేక హంబన్‌టోట్ రేవును చైనాకు 99 ఏళ్లపాటు లీజుకు ఇచ్చింది. ఇప్పడు చైనా కోరిందే తడవుగా అరుదైన కోతులను చైనాకు పంపడానకి సిద్ధమవుతోంది. తమ దేశం నుంచి లక్ష కోతులను చైనాకు తరలించే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు శ్రీలంక వెల్లడించింది. చైనాలోని వెయ్యి జూలలో ప్రదర్శన కోసం ‘కోట్‌మకాక్’ అనే కోతులను తమ దేశానికి పంపించాల్సిందిగా చైనా తమను కోరిందని, శ్రీలంక వ్యవసాయశాఖ మంత్రి మహింద అమరవీర తెలిపారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇద్దరు హీరోల ముద్దుల హీరోయిన్.. తను ఎవరో తెలుసా ??
Pawan Kalyan: సెట్‌లో అడుగుపెట్టిన గ్యాంగ్ స్టర్..
NTR30: ఇట్స్ కన్ఫర్మ్.. తారక్ యుద్దం ఆ బాలీవుడ్ హీరోతోనే..
Pushpa 2: ఇది దెబ్బంటే… ఒక్క వీడియోతో.. 100 మిలియన్లు