సోషల్ మీడియా , ఇంటర్నెట్ విస్తృతి పెరిగిన తర్వాత అనేక రీల్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. గత కొన్ని రోజులుగా అల్లు అర్జున్ పుష్ప సాంగ్స్ తో పాటు అలియా భట్ నటించిన గంగూబాయి కతియావాడి సినిమాలోని ధోలిడా సాంగ్ కూడా బాగా సంగీత ప్రియులను ఆకట్టుకుంటుంది. తాజాగా స్పైస్‌జెట్ ఎయిర్ హోస్టెస్ ఉమా మీనాక్షి విమానంలోని క్యాబిన్ లోపల ఓ సాంగ్ కు స్టెప్స్ వేసిన వీడియో ఒకటి నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది, ఉమా తన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో షేర్ చేసిన ఈ వీడియో క్లిప్ నెటిజన్ల హృదయాలను దోచుకుంది. ఉమా ఎయిర్ హోస్టెస్ యూనిఫాం ధరించి గంగూబాయి కతియావాడిలోని పాటకు ఆమె డ్యాన్స్ చేసింది.. ఉమ హుక్ స్టెప్‌ను చక్కగా నెయిల్స్ చేసింది.. వీడియో చివరిలో ఉమ మెస్మరైజ్ చేస్తూ.. మధురంగా ఓ చిన్న చిరునవ్వు నవ్వి ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది.
Also Watch:
మీరు చేసే ఈ తప్పులే తలనొప్పికి కారణం.. అవేంటో తెలుసా ?? వీడియో
ఛీ..ఛీ.. ఇదేం ఫుడ్‌రా బాబు !! తేలు, పాముల సూప్.. వీడియో
అందంగా ముస్తాబైన పెళ్లి కూతురు.. కానీ వరుడు చేసిన పనేంటో తెలుసా ?? వీడియో
Viral Video: మహిళపై షార్క్ ఎటాక్ !! పోరాడి.. పోరాడి.. !! వీడియో
టామ్ అండ్ జెర్రీలో పుష్ప సన్నివేశాలు. వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు.. వీడియో