Viral Video: వీడి దుంప తెగ..! వాటర్ బెలూన్ తో ఆటోని పడగొట్టిన ఘనత వీడితే.. ఎం అనాలో మరి వీడిని..
దేశవ్యాప్తంగా హోలీ సంబరాలు అంబరాన్నంటాయి. ఒకరిపైఒకరు రంగులు జల్లుకుంటూ ప్రజలు హోలీ జరుపుకున్నారు. అయితే ఉత్తర్‌ప్రదేశ్‌లో మాత్రం ఓ ఆకతాయి చేసిన పనితో పలువురికి గాయాలయ్యాయి. రోడ్డుపై వేగంగా వెళ్తోన్న ఆటోపై ఓ కుర్రాడు వాటర్ బెలూన్ విసిరాడు...
దేశవ్యాప్తంగా హోలీ సంబరాలు అంబరాన్నంటాయి. ఒకరిపైఒకరు రంగులు జల్లుకుంటూ ప్రజలు హోలీ జరుపుకున్నారు. అయితే ఉత్తర్‌ప్రదేశ్‌లో మాత్రం ఓ ఆకతాయి చేసిన పనితో పలువురికి గాయాలయ్యాయి. రోడ్డుపై వేగంగా వెళ్తోన్న ఆటోపై ఓ కుర్రాడు వాటర్ బెలూన్ విసిరాడు. దాంతో ఆ ఆటో అదుపుతప్పి బోల్తా కొట్టింది. యూపీలోని బాగ్‌పట్‌లో కొంతమంది కుర్రాళ్లు హోలీ జరుపుకుంటున్నారు. అయితే రోడ్డుపై వేగంగా వెళ్లో్న్న ఆటోపై ఓ కుర్రాడు వాటర్ బెలూన్ విసిరాడు. ఆ వాటర్ బెలూన్ ఆటో డ్రైవర్ తలకు బలంగా తగలడంతో వాహనం అదుపుతప్పి ప్రమాదం జరిగరింది. ఈ ప్రమాదంలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. బెలూన్ విసిరిన కుర్రాడు వెంటనే భయంతో అక్కడి నుంచి పారిపోయాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని చూడండి ఇక్కడ:
Viral Video: బస్‌స్టాప్‌లో అదేం పని రా బాబు.! సోషల్ మీడియాలో వీడియో వైరల్.!
viral Video: ఇంటి అద్దె కట్టలేక ఆఫీసులోనే మకాం పెట్టేసాడు.. తర్వాత ఏమైందంటే..?
NTR-Ram Charan-RRR: ఒకరు మన్యం ధీరుడు.. మరొకరు గిరిజన వీరుడు.. రామ్ భీమ్‌ల మధ్య స్నేహం..
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

