Special Garage: కోట్ల రూపాయలు పలుకుతున్న చిన్న గ్యారేజీ !! దాని ప్రత్యేకతలు ఏంటో తెలిస్తే షాకే
ప్రస్తుత కాలంలో ప్రజలు ఆస్తి కొనుగోలు చేయాలనుకున్నా, అమ్ముకోవాలనుకున్నా.. ఆన్‌లైన్‌లోనే వెతుకుతున్నారు. తాజాగా ఓ చిన్న గ్యారేజీని ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టారు గ్యారేజీ యజమాని.
ప్రస్తుత కాలంలో ప్రజలు ఆస్తి కొనుగోలు చేయాలనుకున్నా, అమ్ముకోవాలనుకున్నా.. ఆన్‌లైన్‌లోనే వెతుకుతున్నారు. తాజాగా ఓ చిన్న గ్యారేజీని ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టారు గ్యారేజీ యజమాని. దానికి ఊహించని రీతిలో డిమాండ్ వచ్చింది. ఏకంగా కోట్ల రూపాయలు చెల్లించి ఆ గ్యారేజీని సొంతం చేసుకునేందుకు ముందుకొచ్చారు కొనుగోలుదారులు. ఇంతకీ ఆ గ్యారేజీలో ఏమంత స్పెషల్ ఉంది అనే కదా మీ సందేహం..అక్కడికే వస్తున్నాం.. యూకే లోని న్యూకాజిల్‌లో ఉంది ఈ గ్యారేజీ. దీనినే ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టారు యజమాని. అయితే, గ్యారేజీ వెనుక ఓ టెన్నిస్ కోర్టు ఉంది. ఆ టెన్నీస్ కోర్టు కారణంగానే దానికి విపరీతమైన డిమాండ్ వస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వందకు తక్కవ తీసుకోనంటున్న డాగ్ !! నెట్టింట వైరల్ అవుతున్న ఫన్నీ వీడియో
Viral Video: బాబోయ్ !! ఆ హోటల్ పరోటా పార్శిల్‌లో పాము చర్మం
కీర్తి పక్కనే ఉన్న ఈ అమ్మాయి ఎవరు ?? అందరూ ఈమె వెంట ఎందుకు పడుతున్నారు
RRR OTT: RRR ఓటీటీ ట్రైలర్ వచ్చేసింది.. మళ్లీ రికార్డులు బద్దలు కొడుతోంది
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

