బుసలు కొట్టిన నాగుపాము.. అప్పుడే పుట్టిన కుక్క కూనల పక్కన..

బుసలు కొట్టిన నాగుపాము.. అప్పుడే పుట్టిన కుక్క కూనల పక్కన..

Phani CH

|

Updated on: Dec 20, 2022 | 8:56 PM

తమిళనాడు రాష్ట్రం కడలూరు సమీపంలో ఓ నాగుపాము కలకలం సృష్టించింది. బాలూరు గ్రామంలో అప్పుడే మూడు పిల్లలను ఈనిన ఓ శునకం ఆహారం తెచ్చేందుకు బయటకు వెళ్లింది.

తమిళనాడు రాష్ట్రం కడలూరు సమీపంలో ఓ నాగుపాము కలకలం సృష్టించింది. బాలూరు గ్రామంలో అప్పుడే మూడు పిల్లలను ఈనిన ఓ శునకం ఆహారం తెచ్చేందుకు బయటకు వెళ్లింది. ఆ సమయంలో అక్కడికి వచ్చిన నాగుపాము ఆ కుక్కపిల్లల వద్ద ఆగి, పడగ విప్పి బుసలు కొట్టింది. ఈ దృశ్యం చూసి ఏం జరుగుతుందో అని గ్రామస్థులు టెన్షన్‌కు గురయ్యారు. తిరిగి వచ్చిన తల్లికుక్క ఆ సన్నివేశాన్ని చూసి పాముకు భయపడి పిల్లల దగ్గరకు వెళ్లలేక తల్లడిల్లింది. పాములను పట్టే వ్యక్తికి సమాచారం అందించడంతో వెంటనే అక్కడకు చేరుకొన్న ఆయన ఆ సర్పాన్ని చాకచక్యంగా పట్టుకొని, సమీప అడవిలో వదిలేయడంతో కథ సుఖాంతమైంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

లండన్‌ మంచు దుప్పట్లో.. ఆ అందాలను చూడాల్సిందే

గన్‌షాట్‌ పేలుస్తూ.. బుల్లెట్‌ బండిపై పెళ్లి కూతురు..

జస్ట్‌ మిస్‌ లేదంటే.. తల పగిలిపోయేది.. నెట్టింట వైరల్‌ అవుతున్న షాకింగ్‌ వీడియో

52 ఏళ్ల మహిళతో 21 ఏళ్ల యువకుడి ఘాటు ప్రేమ.. చివరికి

వర్షంలో దేవుడి ఊరేగింపు.. ముఖ్యమంత్రి భార్యకు ముత్యాల గొడుగు !!

 

Published on: Dec 20, 2022 08:56 PM