గన్‌షాట్ పేలుస్తూ.. బుల్లెట్ బండిపై పెళ్లి కూతురు..
రాజస్థాన్ బారన్‌కు చెందిన ఓ నవ వధువు సరికొత్త పద్ధతిలో బుల్లెట్ బండి నడుపుతూ వివాహ వేదిక వద్దకు చేరుకుంది. ఛాబ్రా జిల్లాకు చెందిన గోవింద్‌కు కుమారులు లేరు.
రాజస్థాన్ బారన్‌కు చెందిన ఓ నవ వధువు సరికొత్త పద్ధతిలో బుల్లెట్ బండి నడుపుతూ వివాహ వేదిక వద్దకు చేరుకుంది. ఛాబ్రా జిల్లాకు చెందిన గోవింద్‌కు కుమారులు లేరు. దీంతో తన కుమార్తె వివాహాన్ని కుమారుడికి చేసిన విధంగానే చేయాలని నిశ్చయించాడు. ఈ క్రమంలోనే ఆయన కుమార్తె నల్ల కళ్లద్దాలు పెట్టుకుని.. బుల్లెట్ నడుపుతూ వివాహ వేదిక వద్దకు చేరుకుంది. అనంతరం ఫైర్‌గన్ పేల్చి పెళ్లి పీటలెక్కింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
జస్ట్ మిస్ లేదంటే.. తల పగిలిపోయేది.. నెట్టింట వైరల్ అవుతున్న షాకింగ్ వీడియో
52 ఏళ్ల మహిళతో 21 ఏళ్ల యువకుడి ఘాటు ప్రేమ.. చివరికి
వర్షంలో దేవుడి ఊరేగింపు.. ముఖ్యమంత్రి భార్యకు ముత్యాల గొడుగు !!
సెలూన్ షాపులో మర్దనా చేయించుకుంటున్నారా.. జాగ్రత్త !!
అదుపుతప్పి బైక్ పైనుంచి బస్సు కింద పడిపోయిన యువకుడు.. కానీ ??
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్‌న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

