సెలూన్ షాపులో మర్దనా చేయించుకుంటున్నారా.. జాగ్రత్త !!
సెలూన్‌కి వెళ్లి కటింగ్ వేయించుకుంటున్నారా.. అయితే ఈ వార్త మీకోసమే.. మర్దనా పేరుతో మీకే కాదు, మీ ఆభరణాలకి కూడా కటింగ్ వేసేస్తారు. అవును విజయనగరం జిల్లాలో ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది.
సెలూన్‌కి వెళ్లి కటింగ్ వేయించుకుంటున్నారా.. అయితే ఈ వార్త మీకోసమే.. మర్దనా పేరుతో మీకే కాదు, మీ ఆభరణాలకి కూడా కటింగ్ వేసేస్తారు. అవును విజయనగరం జిల్లాలో ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. సెలూన్ దుకాణానికి వచ్చే వ్యక్తులకు మర్దన, కటింగ్ చేస్తూ వారి ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను దొంగిలిస్తున్న వ్యక్తిని వన్‌టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు కేసు వివరాలను సీఐ బి.వెంకట్రావు వెల్లడించారు. గంట్యాడ మండలం జగ్గాపురం ప్రాంతానికి చెందిన బి.శ్రీను అనే వ్యక్తి విజయనగరంలోని ఆర్టీసీ కాలనీలో సెలూన్ షాప్ నిర్వహిస్తున్నాడు. ఆయన తన సెలూన్‌కి వచ్చే వ్యక్తులకు మర్దన, కటింగ్ చేస్తూ నెమ్మదిగా బంగారు ఆభరణాలను దొంగిలించడం అలవాటు చేసుకున్నాడు. పాపం బాధితులు చాలామంది ఆ వస్తువులు ఎక్కడో పడిపోయి ఉంటాయని అనుకునేవారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అదుపుతప్పి బైక్ పైనుంచి బస్సు కింద పడిపోయిన యువకుడు.. కానీ ??
పెద్దపులికి చుక్కలు చూపించిన కోతి.. వానరానికి నెటిజన్లు ఫిదా !!
విషాద సంఘటన.. కూతురిని అత్తారింటికి.. తండ్రిని స్మశానానికి !!
మరో మట్టిలో మాణిక్యం.. లతాజీ పాటను హృద్యంగా ఆలపిస్తూ..
ఏం క్రియేటివిటీ.. ఇలా కూడా ఎగ్జామ్స్‌లో కాపీ కొట్టొచ్చా..
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

