మరో మట్టిలో మాణిక్యం.. లతాజీ పాటను హృద్యంగా ఆలపిస్తూ..
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎందరో మట్టిలో మాణిక్యాలు వెలుగులోకి వచ్చారు. తమలోని ప్రతిభను ప్రదర్శించేందుకు సోషల్ మీడియా మంచి వేదిక అయిందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎందరో మట్టిలో మాణిక్యాలు వెలుగులోకి వచ్చారు. తమలోని ప్రతిభను ప్రదర్శించేందుకు సోషల్ మీడియా మంచి వేదిక అయిందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. సోషల్ మీడియా కొందరిని రాత్రికి రాత్రి సెలబ్రిటీలుగా మార్చేసింది. ఈ క్రమంలో మరో మట్టిలో మాణిక్యం వెలుగులోకి వచ్చింది. ఈ మహిళ లతామంగేష్కర్ ఆలపించిన సునో సజ్నా పపిహె పాటను ఎంతో హృద్యంగా పాడుతూ నెటిజన్లు ఆకట్టుకుంటోంది. 1966లో విడుదలైన ఆయే దిన్ బహర్ కే మూవీ నుంచి లతాజీ పాడిన పాటను తనదైన శైలిలో ఆలపిస్తూ సంగీత ప్రియులను ఆకట్టుకున్నారు. ఆమె గొంతులో ఈ పాట మరింత శ్రావ్యంగా ఉందని మహిళ టాలెంట్‌ను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Published on: Dec 20, 2022 08:35 PM
వైరల్ వీడియోలు
Latest Videos