52 ఏళ్ల మహిళతో 21 ఏళ్ల యువకుడి ఘాటు ప్రేమ.. చివరికి

52 ఏళ్ల మహిళతో 21 ఏళ్ల యువకుడి ఘాటు ప్రేమ.. చివరికి

Phani CH

|

Updated on: Dec 20, 2022 | 8:46 PM

అవును 21 ఏళ్ల కుర్రాడు 52 ఏళ్ల మహిళను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. తాను ఆమెను చాలా ప్రేమిస్తున్నానని చెప్పాడు. అయితే వధువు పెళ్లి గురించి మాట్లాడుతూ.. తనకు ఇప్పుడు నిజమైన ప్రేమ దొరికిందని చెప్పింది.

అవును 21 ఏళ్ల కుర్రాడు 52 ఏళ్ల మహిళను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. తాను ఆమెను చాలా ప్రేమిస్తున్నానని చెప్పాడు. అయితే వధువు పెళ్లి గురించి మాట్లాడుతూ.. తనకు ఇప్పుడు నిజమైన ప్రేమ దొరికిందని చెప్పింది. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏమిటంటే ఈ జంట.. పెళ్ళికి ముందు మూడేళ్లుగా రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. ఇప్పుడు పెద్దలు వీరి ప్రేమకు అనుమతి ఇవ్వడంతో పెళ్లి చేసుకున్నారు. ఈ ప్రత్యేకమైన ప్రేమకథ గురించి సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. ఈ జంట వీడియో ఫేస్‌బుక్‌లో వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న వీడియోలో, వధూవరులిద్దరూ వేదికపై నిల్చుని ఉన్నారు. 21 ఏళ్ల వరుడు తాను ఎంతగానో ప్రేమించిన 52 ఏళ్ల మహిళ మెడలో వరమాల వేశాడు. ఈ సమయంలో.. కొత్త జంటని వీడియో తీస్తున్నప్పుడు.. ఒక వ్యక్తి అబ్బాయిని అడిగాడు.. మీ ఇద్దరికీ పెళ్లి అయ్యిందా అని.. దీంతో వరుడు అవును అని సమాధానం చెప్పాడు. అప్పుడు మళ్ళీ ఆ వ్యక్తి అబ్బాయిని నీ వయస్సు ఎంత అని అడిగాడు. దానికి వరుడు తన వయసు 21 ఏళ్లు అని.. తాను పెళ్లి చేసుకున్న వధువు వయసు 52 ఏళ్ళు అని చెప్పాడు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వర్షంలో దేవుడి ఊరేగింపు.. ముఖ్యమంత్రి భార్యకు ముత్యాల గొడుగు !!

సెలూన్‌ షాపులో మర్దనా చేయించుకుంటున్నారా.. జాగ్రత్త !!

అదుపుతప్పి బైక్ పైనుంచి బస్సు కింద పడిపోయిన యువకుడు.. కానీ ??

పెద్దపులికి చుక్కలు చూపించిన కోతి.. వానరానికి నెటిజ‌న్లు ఫిదా !!

విషాద సంఘటన.. కూతురిని అత్తారింటికి.. తండ్రిని స్మశానానికి !!

 

Published on: Dec 20, 2022 08:46 PM