AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Snake in Abuliance: అంబులెన్స్‌లోకి దూరిన పాము.. బుసలు కొట్టుకుంటూ.. ట్రెయిట్మెంట్ కోసం కాదండోయ్..

Snake in Abuliance: అంబులెన్స్‌లోకి దూరిన పాము.. బుసలు కొట్టుకుంటూ.. ట్రెయిట్మెంట్ కోసం కాదండోయ్..

Anil kumar poka
|

Updated on: Nov 12, 2022 | 9:24 PM

Share

సాధారణంగా పాములు ఏ తుప్పల్లోనో పొలం గట్టులపైనో కనిపిస్తుంటాయి. అయితే ఈ మధ్యకాలంలో ఇళ్లలో, బాత్‌ రూంలలో, షూస్‌లో కూడా ప్రత్యక్షమవుతున్నాయి. తాజాగా ఓ అంబులెన్స్‌లో పాము కలకలం రేపింది.


విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలానికి చెందిన 104 అంబులెన్స్ వాహనంలో ఓ పాము హల్‌చల్ చేసింది. వత్తాడలో జరుగుతున్న మెడికల్ క్యాంప్‌కి 104 అంబులెన్స్‌ను తీసుకొని గుమ్మలక్ష్మీపురం నుండి డ్రైవర్ బయలుదేరాడు.. ఇంతలో ఓ పాము సడెన్‌గా స్టీరింగ్ పైన ఉన్న డ్రైవర్ చేతి పైకి ఎక్కింది. దీంతో ఒక్కసారిగా భయాందోళనకు గురైన డ్రైవర్ స్టీరింగ్ వదిలి 104 అంబులెన్స్ నుండి కిందకి దూకాడు.. ఈ ఘటనతో అంబులెన్స్ ఎదురుగా ఉన్న కరెంట్ స్తంబాన్ని ఢీకొని ఆగిపోయింది. ఈ ప్రమాదంలో విద్యుత్ స్తంభం విరిగిపోగా పెనుప్రమాదమే తప్పింది. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రాణహాని జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు..

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Girls Fighting: రెచ్చిపోయి చిత్తు చిత్తుగా నడిరోడ్డుపై కొట్టుకున్న ఇద్దరు అమ్మాయిలు.. మధ్యలో యువకుడు బలి..వీడియో.

Parrot: ఈ చిలుక పెద్ద ముదురు.. వాట్సాప్ చాట్ కుమ్మేస్తోందిగా.. ఇష్టమైన వారికి వీడియోకాల్‌ కూడా..

Mobile Robbery: మొబైల్‌ కొట్టేసిన దొంగ.. క్షణంలో మైండ్‌ బ్లాకింగ్‌ సీన్‌..! ఇదే పనిష్మెంట్..

Published on: Nov 12, 2022 09:24 PM