ఫ్రిడ్జ్ లో బుసబుసలు.. బయట జనాల గుసగుసలు.. డోర్ తీసి చూడగా మైండ్ బ్లాక్..

విశాఖపట్నంలో ఫ్రిజ్‌లో దూరిన ఓ పాము అందరిని హడలెత్తించింది. తూర్పు నావికాదళం నవశక్తివిహార్‌లోని ఓ పండ్ల దుకాణంలో పాము దర్శనమిచ్చింది. పండ్లు తీసుకునేందుకు వ్యాపారి ఫ్రిజ్‌ డోరు తీయగా..

Phani CH

|

Sep 22, 2022 | 4:29 PM

విశాఖపట్నంలో ఫ్రిజ్‌లో దూరిన ఓ పాము అందరిని హడలెత్తించింది. తూర్పు నావికాదళం నవశక్తివిహార్‌లోని ఓ పండ్ల దుకాణంలో పాము దర్శనమిచ్చింది. పండ్లు తీసుకునేందుకు వ్యాపారి ఫ్రిజ్‌ డోరు తీయగా..బుసలు కొడుతున్న తాచుపాము ప్రత్యక్షమైంది. దాంతో అతడు డోరు వేయకుండానే భయంతో పరుగులు తీశాడు. దీంతో స్నేక్ క్యాచర్‌కు సమాచారం అందించారు. రంగలో దిగిన స్నేక్ క్యాచర్.. అత్యంత చాకచకంగా పట్టుకున్నాడు. దీంతో అంతా ఊపిరిపించుకున్నారు. ఆ తరువాత ఈ తాచుపామును జనసంచారం లేని ప్రాంతంలో విడిచిపెట్టారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పోలీసులకే రక్షణగా ఉంటున్న పాములు.. ఎక్కడో తెలుసా ??

తవ్వకాల్లో బయటపడిన అద్భుతం !! శ్రీరాముడిచే పూజలందుకున్న శివలింగం !!

ఓ కేసులో రహస్య లాకర్లు ఓపెన్ చేసిన ఈడీ అధికారులు.. చూస్తే కళ్లు బైర్లు

మమ్మీ.. నువ్వు మేకప్‌ తీయొద్దు.. నేను చూడలేను !! నెట్టింట వైరల్‌ అవుతున్న ఎమోషనల్‌ వీడియో

నీటికోసం వెళ్లి బురదలో కూరుకుపోయిన ఏనుగులు !! హృదయాన్ని కదిలిస్తున్న దృశ్యం..

క్రమం తప్పకుండా స్కూలుకి వెళ్తున్న కొండముచ్చు.. 100 % అటెండెన్స్‌ !!

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu