మమ్మీ.. నువ్వు మేకప్ తీయొద్దు.. నేను చూడలేను !! నెట్టింట వైరల్ అవుతున్న ఎమోషనల్ వీడియో
ఏదో ఈవెంట్‌కు వెళ్లి వచ్చని తల్లి మేకప్ తీస్తుండగా ఆమె కుమారుడు అడ్డుకున్నాడు. వద్దు మమ్మీ అంటూ బోరున ఏడ్చేసాడు.. హృదయాన్ని కదిలించే ఈ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
ఏదో ఈవెంట్‌కు వెళ్లి వచ్చని తల్లి మేకప్ తీస్తుండగా ఆమె కుమారుడు అడ్డుకున్నాడు. వద్దు మమ్మీ అంటూ బోరున ఏడ్చేసాడు.. హృదయాన్ని కదిలించే ఈ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో నేహా ఒక ఈవెంట్ నుండి ఇంటికి వచ్చి తన మేకప్ రిమూవ్ చేసుకుంటుంది. ఈ క్రమంలో ఆమె తన నకిలీ కనురెప్పలను బయటకు తీయడం ప్రారంభించింది. అది గమనించిన ఆమె చిన్నారి కొడుకు తన తల్లి కళ్లపై వెంట్రుకలను లాగుతూ తనను తాను గాయపరుచుకుంటున్నట్లు భావించాడు. వెంటనే వద్దు మమ్మీ..వద్దు వద్దు అంటూ..కన్నీళ్లు పెట్టుకున్నాడు. అలా చెయ్యొద్దు అంటూ..తల్లి రెండు చేతులను పట్టేసుకున్నాడు. అయినప్పటికీ అతని తల్లి పెట్టుకున్న నకిలీ ఐ లాషెస్‌ని తొలగించింది. తర్వాత తనకు ఏదో అవుతుందని భావించిన కొడుకును దగ్గరకు తీసుకుని గుండెలకు హత్తుకుని తనకు ఏమీ కాలేదని ఆ చిన్నారికి భరోసా ఇచ్చింది. ఈ వీడియోను వీడియో కంటెంట్ సృష్టికర్త నేహా నితిన్ నాగ్‌పాల్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ దీనినే స్వచ్ఛమైన ప్రేమ అంటారు, నా బేబీ నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు బెస్ట్ ఫీలింగ్ అనే క్యాప్షన్ జోడించింది. కాగా మిలియన్లమంది ఈ వీడియోను వీక్షించారు. అంతేకాదు తల్లిపై ఆ చిన్నారి ప్రేమకు ముగ్దులైపోతూ ప్రశంసలు కురిపించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నీటికోసం వెళ్లి బురదలో కూరుకుపోయిన ఏనుగులు !! హృదయాన్ని కదిలిస్తున్న దృశ్యం..
క్రమం తప్పకుండా స్కూలుకి వెళ్తున్న కొండముచ్చు.. 100 % అటెండెన్స్ !!
కండక్టర్‌ను ఉతికారేసిన పాసింజర్.. ఎందుకో తెలుసా ??
సివంగితో మామూలుగా ఉండదు మరి.. అడవికి రాజైనా తోక ముడవాల్సిందే..
గ్రిల్స్ మధ్యలో ఇరుక్కున్న కుక్క.. సాయం చేసిన పిల్లి..
రోడ్డుపై నోట్ల కట్టలు.. కళ్లు చెదిరే ఆ మొత్తాన్ని చూసి..
18 సార్లు లాటరీ కొట్టినా. ‘నా అసలైన జాక్పాట్ నా భార్యే’
పిస్టళ్లతో వచ్చిన దొంగలకు లేడీ షాక్.. చుక్కలు చూపించిన మహిళ
పిల్లల కోసం ప్రాణాలకే తెగించిన తల్లి
10 లక్షలు పెట్టి లీక్ పేపర్ కొన్నా.. నీట్లో 720కి 107 మార్కులే !
అమెరికాలో 5కే ఆఫీస్ ఖాళీ.. ఇండియాలో 10వరకు పని!
ఐదు రోజుల్లో.. నలుగురు శిశువులకు జననం..

