కండక్టర్‌ను ఉతికారేసిన పాసింజర్‌.. ఎందుకో తెలుసా ??

ఇటీవల తరచూ ఆర్టీసీ ఛార్జీలు పెరుగుతుండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దానికి తోడు చిల్లర లేదనో, తర్వాత ఇస్తాననో కొందరు కండక్టర్లు ప్రయాణికులకు చిల్లర ఇవ్వకుండా ఎగ్గొడుతున్నారు.

Phani CH

|

Sep 22, 2022 | 9:42 AM

ఇటీవల తరచూ ఆర్టీసీ ఛార్జీలు పెరుగుతుండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దానికి తోడు చిల్లర లేదనో, తర్వాత ఇస్తాననో కొందరు కండక్టర్లు ప్రయాణికులకు చిల్లర ఇవ్వకుండా ఎగ్గొడుతున్నారు. అంతేకాదు టార్గెట్‌ల పేరుతో ఒక స్టాప్‌కి బదులు.. మరోస్టాప్‌కు టికెట్‌ కొడుతూ ప్రయాణికుల నుంచి అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారు. దేశంలోని చాలా నగరాల్లో ఇలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. అలా.. అధిక ఛార్జీలు వసూలు చేసినందుకు ఓ కండక్టర్‌ను చితకబాదేశాడు ఓ ప్రయాణికుడు. మధ్యప్రదేశ్‌ భోపాల్‌లో తాజాగా జరిగిన ఘటన ఇప్పుడు నెటిజన్ల దృష్టిని ఆకట్టుకుంటోంది. సెప్టెంబర్‌ 13 ఉదయం పది గంటల ప్రాంతంలో.. పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌ బస్టాప్‌ దగ్గర ఓ వ్యక్తి బస్సెక్కాడు. తాను దిగాల్సిన స్టాప్‌కు పది రూపాయలే టికెట్‌ కాగా.. కండక్టర్‌ మాత్రం ముందుస్టాప్‌ నుంచి టికెట్‌ కొట్టి.. మరో ఐదు రూపాయలు ఎక్కువగా వసూలు చేయాలని ప్రయత్నించాడు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కండక్టర్‌ను ఉతికారేసిన పాసింజర్‌.. ఎందుకో తెలుసా ??

సివంగితో మామూలుగా ఉండదు మరి.. అడవికి రాజైనా తోక ముడవాల్సిందే..

గ్రిల్స్ మధ్యలో ఇరుక్కున్న కుక్క.. సాయం చేసిన పిల్లి..

రైల్లో చోరీకి యత్నం.. దొంగకు చుక్కలు చూపించిన ప్రయాణికుడు !!

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu