Viral Video: ఇలా ఉన్నారేంట్రా బాబు !! మీకు ఆస్కార్ గ్యారంటీ !!
మనం సోషల్ మీడియాలో రోజూ ఎన్నోప్రాంక్ వీడియోలు వైరల్ అవుతుండటం చూస్తుంటాం. కొన్ని ప్రాంక్ వీడియోలు చూస్తే.. అసలు అది ప్రాంకేనా.? లేక నిజంగానే అక్కడ అలా జరిగిందా.?
మనం సోషల్ మీడియాలో రోజూ ఎన్నోప్రాంక్ వీడియోలు వైరల్ అవుతుండటం చూస్తుంటాం. కొన్ని ప్రాంక్ వీడియోలు చూస్తే.. అసలు అది ప్రాంకేనా.? లేక నిజంగానే అక్కడ అలా జరిగిందా.? అన్నట్లు రియలిస్టిక్‌గా ఉంటాయి. అలాంటివి చూసినప్పుడు.. ‘ఏం చేశార్రా…. ఆస్కార్ గ్యారంటీ వీళ్లకి’ అనిపిస్తుంది… సరిగ్గా ఈ డైలాగ్‌కు అద్దంపట్టే విధంగా ఓ ప్రాంక్ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఇది చూసి మీరు పగలబడి నవ్వకపోతే అడగండి… వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక మార్కెట్ లాంటి ప్రదేశంలో ఓ వ్యక్తి దుకాణం ముందు పెద్ద మూకుడును శుభ్రం చేస్తున్నాడు. ఇంతలో అటుగా ముగ్గురు వ్యక్తులు వస్తున్నారు. అదే సమయంలో ఈ మూకుడు క్లీన్ చేస్తున్న వ్యక్తి అందులోని నీటిని అలా విసురుతున్నట్టుగా ఒంపుతాడు.
Also Watch:
Viral Video: కోళ్లకు ట్రైనింగ్ ఇచ్చి డ్యాన్స్ చేయించిన యజమాని !! వీడియో వైరల్
Viral Video: న్యూజనరేషన్ ప్లేట్ !! తినే కంచంలోనే సెల్‌ఫోన్ !!
Viral Video: చైన్ స్మోకర్‌లా పొగతాగుతున్న మేకపోతు !! చూస్తే షాకే
గుటకలేస్తూ నీరు తాగుతున్న నల్ల పిల్లి !! ఫన్నీ వీడియో చూడాల్సిందే..!
Viral Video: రాత్రికి రాత్రే ప్రపంచ సెలబ్రిటీ గా మారిన మోడల్ !!