Viral: డ్యాన్స్ చేస్తూ వరుడు మృతి !! మృతికి కారణమదే !!
పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ముఖ్యమైన రోజు. తమ వివాహ వేడుకను జీవితాంతం మరిచిపోలేని విధంగా ఉండేందుకు వధూవరులు ప్రయత్నిస్తుంటారు.
పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ముఖ్యమైన రోజు. తమ వివాహ వేడుకను జీవితాంతం మరిచిపోలేని విధంగా ఉండేందుకు వధూవరులు ప్రయత్నిస్తుంటారు. అయితే అలాంటి పెళ్లి వేడుకల్లోనే ఒక్కోసారి అనూహ్య ఘటనలు జరుగుతుంటాయి. ఆనందోత్సహాల మధ్య కళకళలాడుతున్న పెళ్లింటి విషాదం నెలకొన్న ఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇక తాజాగా అలాంటి ఓ ఘటనే గుజరాత్‌లోని సూరత్‌లో చోటు చేసుకుంది. తన పెళ్లి వేడుకలో డీజే పాటలకు డ్యాన్స్ చేస్తూ వరుడు కుప్పకూలాడు. ఫ్రెండ్స్‌తో కలిసి ఆటపాటలతో సందడి చేస్తున్న సమయంలో గుండెపోటుతో మరణించాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వందకు తక్కవ తీసుకోనంటున్న డాగ్ !! నెట్టింట వైరల్ అవుతున్న ఫన్నీ వీడియో
Viral Video: బాబోయ్ !! ఆ హోటల్ పరోటా పార్శిల్‌లో పాము చర్మం
కీర్తి పక్కనే ఉన్న ఈ అమ్మాయి ఎవరు ?? అందరూ ఈమె వెంట ఎందుకు పడుతున్నారు
RRR OTT: RRR ఓటీటీ ట్రైలర్ వచ్చేసింది.. మళ్లీ రికార్డులు బద్దలు కొడుతోంది