Viral Video: ఆమె పాటకు ప్రపంచం ఫిదా అయ్యింది.. చేసేది హౌస్‌కీపింగ్ వర్కే.. కానీ ఆమె పాడితే మాత్రం అదుర్స్..(వీడియో)
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫోక్ సాంగ్స్‌కు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. పల్లెటూరి యాసభాషలోనే కాదు.. కట్టుబాటులను చూపిస్తూ.. రిలీజ్ అయిన జానపద పాటలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయి, ట్రెండింగ్‌లో కూడా నిలిచాయి. ఇక.. ఏం మందు పెట్టినావురో రాములో రాములా..
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫోక్ సాంగ్స్‌కు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. పల్లెటూరి యాసభాషలోనే కాదు.. కట్టుబాటులను చూపిస్తూ.. రిలీజ్ అయిన జానపద పాటలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయి, ట్రెండింగ్‌లో కూడా నిలిచాయి. ఇక.. ఏం మందు పెట్టినావురో రాములో రాములా.. అనే సాంగ్ నెటింట్లో నెక్ట్స్ లెవల్‌లో క్రేజ్ సంపాదించింది. అయితే ఇప్పుడు అదే సాంగ్‌ను ఓ మహిళ అద్భుతంగా పడింది. ఓ ప్రముఖ టీవీ చానెల్‌లో హౌస్‌కీపింగ్ చేస్తున్న జ్యోతి అనే మహిళ.. తన పనిలో నిమగ్నమై ఎంతో శ్రావ్యంగా ఈ సాంగ్‌ను పాడింది. గతంలో జ్యోతి పాడిన పలు పాటలు వైరల్ అయ్యాయి. భీమ్లా నాయక్ సినిమాలో అంత ఇష్టమేందయ్య పాటను ఎంతో వినసొంపుగా పాడి అందరినీ ఆకట్టుకుంటుంది. ఇక ఈమె పాడిన ఈ పాటను మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మెచ్చుకుని వీడియోను షేర్ చేశారు. ఇక రానా కూడా ఈమె పాటకు ఫిదా అయ్యానని తెలిపారు.
మరిన్ని చూడండి ఇక్కడ:
vidya balan: చీరకట్టులో హీరోయిన్ విద్యాబాలన్ హోలీ వేడుకలు.. అట్రాక్ట్ చేస్తోన్న ఫోటోస్..