Scooty fires video: అర్ధరాత్రి స్కూటీలో మంటలు.. ఎందుకు జరిగిందో తెలియక అయోమయంలో యజమాని.. (వీడియో)
నిర్మల్ జిల్లా ముధోల్ మండలంలో గుర్తుతెలియని వ్యక్తులు బీభత్సం సృష్టించారు. ముధోల్ మండల కేంద్రంలోని కొలిగల్లిలో అర్ధరాత్రి దుండగులు హల్‌చల్ చేశారు. స్థానికంగా నివాసముంటున్న రామారావు అనే వ్యక్తి ఇంటి ముందు పార్క్ చేసిన...
నిర్మల్ జిల్లా ముధోల్ మండలంలో గుర్తుతెలియని వ్యక్తులు బీభత్సం సృష్టించారు. ముధోల్ మండల కేంద్రంలోని కొలిగల్లిలో అర్ధరాత్రి దుండగులు హల్‌చల్ చేశారు. స్థానికంగా నివాసముంటున్న రామారావు అనే వ్యక్తి ఇంటి ముందు పార్క్ చేసిన ఉంచిన స్కూటీకి అర్ధరాత్రి దుండగులు నిప్పుపెట్టారు. మంటలకు స్కూటీ పూర్తిగా కాలిపోయింది. అర్ధరాత్రి కావటం, ఇంట్లోని వారంతా గాఢ నిద్రలో ఉండగా గుర్తుతెలియని వ్యక్తులు తమ ఇంటిపై దాడికి పాల్పడినట్లు బాధితుడు రామారావు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదృష్టవశాత్తు ఇంటికి, ఇంట్లోని వారికి ఎలాంటి హాని జరగలేదని వాపోయారు. జరిగిన ఘోరంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టరు.
మరిన్ని చదవండి ఇక్కడ: Jr.NTR-Lakshmi Pranathi: సోషల్ మీడియాకు దూరంగా ఎన్టీఆర్ సతిమణీ.. పెళ్లి కాకముందు లక్ష్మీ ప్రణతి ఎలా ఉందో చూశారా..?(ఫొటోస్)
MAA Elections 2021: ‘మా’ పై లేటైనా లేటెస్ట్ గా స్పందించిన రాము.. తనదైన స్టైల్ లో.. (వీడియో)
ప్రేమికులను వేటాడి చంపిన కసాయి అన్నలు
దొంగలు దోచుకెళ్లిన బంగారం.. ఇంటిముందు ప్రత్యక్షం
అక్కడ నాగరాజు దర్శనం.. అద్భుతాలు తథ్యం అంటున్న భక్తులు
సాఫ్ట్వేర్ ఇంజనీర్పై ఇద్దరు భార్యలు ఫిర్యాదు..
ప్రమాదంలో పిల్ల కోతి.. హైటెన్షన్ వైర్లను లెక్కచేయని తల్లి
కూతురికి ప్రేమతో.. పెళ్లికార్డుకే రూ. 25 లక్షలు ఖర్చు
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా

