AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: మైకెల్ జాక్సన్ బాతుగా మళ్లీ పుట్టాడా ఏంటి.. మతి పోయేలా స్టెప్పులు, మూన్ వాక్

మైకెల్ జాక్సన్.. ఈ వ్యక్తిని ప్రపంచానికి కొత్తగా పరిచయం చేయాల్సిన పనిలేదు. పాప్ సంగీత ప్రపంచంలో అతడు తిరుగులేని రారాజు.

Viral Video: మైకెల్ జాక్సన్ బాతుగా మళ్లీ పుట్టాడా ఏంటి.. మతి పోయేలా స్టెప్పులు, మూన్ వాక్
Duck Dance
Ram Naramaneni
|

Updated on: Oct 23, 2021 | 12:47 PM

Share

మైకెల్ జాక్సన్.. ఈ వ్యక్తిని ప్రపంచానికి కొత్తగా పరిచయం చేయాల్సిన పనిలేదు. పాప్ సంగీత ప్రపంచంలో అతడు తిరుగులేని రారాజు. ఇప్పటివరకు అతడిని అనుకరించేవారు చాలామంది వచ్చారు కానీ మరిపించేవారు మాత్రం రాలేదనే చెప్పాలి. మైకెల్ జాక్సన్‌కు మూన్‌వాక్ సిగ్నేచర్ స్టెప్ అన్న విషయం తెలిసిందే. ఇది అంత ఈజీ స్టెప్ కాదు.. బాడీలోని ప్రతి శరీరం భాగాన్ని అదుపులో ఉంచుకుని  డ్యాన్స్ చేయాల్సి ఉంటుంది. ఈ జనరేషన్‌లో చాలామంది సాధన చేసి.. ఆ స్టెప్ నేర్చుకుంటున్నారు. అయితే మనుషుల సంగతి పక్కనబెట్టండి. ఓ బాతు మాత్రం మైకెల్‌ స్టెప్పులను అలవోకగా వేస్తోంది. అద్భుతమైన మూమెంట్స్‌తో ఆకట్టుకుంటుంది. పాప్ స్టార్‌ మైకెల్ జాక్సన్ మాదిరి మూన్ వాక్ చేస్తోంది.  సదరు బాతు అలా డ్యాన్స్ చేస్తుంటే.. మిగిలిన బాతులు నోరెళ్లబెట్టి  చూస్తున్నాయి. కల్నల్ DPK పిళ్లే ఈ వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేశారు. “పునర్జన్మపై నమ్మకం లేని వారి కోసం ఈ వీడియో. ఇదిగో మైఖేల్ జాక్సన్” అని క్యాప్షన్ పెట్టారు.

వీడియో చూడండి

ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు బాతు డ్యాన్సింగ్ స్కిల్ చూసి ఆశ్చర్యపోతున్నారు. అసలు ఇదేలా సాధ్యం అని మరికొందరు షాక్ అవుతున్నారు. ఫన్నీ కామెంట్లు పెడుతూ వీడియోను తెగ సర్కులేట్ చేస్తున్నారు. వీడియో చూసిన తర్వాత మీ ఫ్యూజులు కూడా ఎగిరిపోయాయి కదా..!

Also Read:  పరగడుపున తులసి నీరు తాగితే ఎన్నో ప్రయోజనాలు.. కనీసం మీరు ఊహించలేరు

ఇంగువతో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలిస్తే మీరు షాకవుతారు..

ఓడ ఎక్కబోతే.. దెబ్బకు చుక్కలు కనిపించాయి..!
ఓడ ఎక్కబోతే.. దెబ్బకు చుక్కలు కనిపించాయి..!
కొలంబో పిచ్‌పైనే కోచ్‌ల గురి..టీమిండియా వ్యూహాలు మారుతున్నాయా?
కొలంబో పిచ్‌పైనే కోచ్‌ల గురి..టీమిండియా వ్యూహాలు మారుతున్నాయా?
అన్ని అకౌంట్లకు ఒకే పాస్‌వర్డ్‌.. ఎంత డేంజరో తెలుసా?
అన్ని అకౌంట్లకు ఒకే పాస్‌వర్డ్‌.. ఎంత డేంజరో తెలుసా?
అందానికి అమ్మ చెప్పిందే చేస్తా! హైదరాబాద్ బ్యూటీ చెప్పిన సీక్రెట్
అందానికి అమ్మ చెప్పిందే చేస్తా! హైదరాబాద్ బ్యూటీ చెప్పిన సీక్రెట్
శివరాత్రి నాడు అరుదైన మహా లక్ష్మీ రాజయోగం.. ఇలా చేస్తే డబుల్ జాక్
శివరాత్రి నాడు అరుదైన మహా లక్ష్మీ రాజయోగం.. ఇలా చేస్తే డబుల్ జాక్
కొత్త బిజినెస్ స్టార్ట్ చేసిన బిగ్ బాస్ సోనియా.. వీడియో ఇదిగో
కొత్త బిజినెస్ స్టార్ట్ చేసిన బిగ్ బాస్ సోనియా.. వీడియో ఇదిగో
పాత ఇంటిని లగ్జరీ విల్లాగా మార్చేసిన స్టార్ హీరో భార్య..
పాత ఇంటిని లగ్జరీ విల్లాగా మార్చేసిన స్టార్ హీరో భార్య..
నాగ్‌తో సినిమా ఆఫర్‌కు నో చెప్పింది.. ఈ భామ ఎవరో తెలుసా.?
నాగ్‌తో సినిమా ఆఫర్‌కు నో చెప్పింది.. ఈ భామ ఎవరో తెలుసా.?
సంజూ చేసిందేం లేదు..వాడి కంటే వీడే బెటర్ చీఫ్ సెలెక్టర్ కామెంట్స్
సంజూ చేసిందేం లేదు..వాడి కంటే వీడే బెటర్ చీఫ్ సెలెక్టర్ కామెంట్స్
జాహ్నవి కందుల కుటుంబానికి పరిహారం ఇచ్చేందుకు సియాటెల్ ఒప్పందం
జాహ్నవి కందుల కుటుంబానికి పరిహారం ఇచ్చేందుకు సియాటెల్ ఒప్పందం