ఎగిరే బల్లిని చూశారా ఎప్పుడైనా ?? అత్యంత ఖరీదైన జీవులుగా ప్రఖ్యాతి
భారత శాస్త్రవేత్తలు కొత్త జీవిని కనుగొన్నారు. 20 సెంటీమీటర్ల పొడవున్న ఈ వింత జీవిని చూసి జనం ఆశ్చర్యపోతున్నారు. అంతేకాదు అవి చాలా ఖరీదైనవట. ప్రపంచంలో ఉన్న 13 జాతుల్లో ఇవి చాలా ప్రత్యేకమైనవట. అత్యల్పదూరం ఎగిరే బల్లి జాతికి చెందిన బుల్లి జీవిని శాస్త్రవేత్తలు భారత్‌లో తొలిసారిగా..
భారత శాస్త్రవేత్తలు కొత్త జీవిని కనుగొన్నారు. 20 సెంటీమీటర్ల పొడవున్న ఈ వింత జీవిని చూసి జనం ఆశ్చర్యపోతున్నారు. అంతేకాదు అవి చాలా ఖరీదైనవట. ప్రపంచంలో ఉన్న 13 జాతుల్లో ఇవి చాలా ప్రత్యేకమైనవట. అత్యల్పదూరం ఎగిరే బల్లి జాతికి చెందిన బుల్లి జీవిని శాస్త్రవేత్తలు భారత్‌లో తొలిసారిగా మిజోరంలో గుర్తించారు. చెట్లపై జీవించే దీనికి గెక్కో మిజోరమెన్సిస్ అని పేరు పెట్టారు. ఒక చెట్టు నుంచి మరో చెట్టుకు ఒక్క ఉదుటున దూకడం దీని ప్రత్యేకత. 20 సెంటీమీటరల్ పొడవుండే ఈ జీవికి గెంతేందుకు అనువుగా తోక చివరి భాగం పైకి వంగి ఉంటుందట. ‘వీటి డీఎన్‌ఏ 21 శాతం వేరుగా ఉందని వెల్లడించారు. ఇది నిజంగా కొత్త జాతి’ అని మిజోరం వర్సిటీ, జర్మనీలోని మ్యాక్స్ ప్లాంక్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బయోలజీ పరిశోధకులు తెలిపారు. మిజోరం ప్రజలు వీటిని అత్యంత ఖరీదైనవిగా భావించి వేటాడుతున్నారట. మిజోరాం అడవుల్లో కనుగొన్న కొత్త రకం ఎగిరే బల్లులు, గెక్కో పొపాయెన్‌సిస్‌కు దగ్గరి పోలికలున్నాయట. ప్రపంచంలో గెకో జెనస్ కు చెందిన 13 జాతులకు చెందిన బల్లులున్నాయట.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బాలుడి వీడియోపై నెటిజన్లు ఫిదా.. షాపును కాపాడేందుకు ఏం చేశాడంటే !!
మంచి దొంగ.. రూ. 4 లక్షల నగలను.. 9 ఏళ్ళ తర్వాత తిరిగి ఇచ్చేశాడు
2018 రివ్యూ.. సినిమా ఎలా ఉంది అంటే ??
Malli Pelli: నరేశ్, పవిత్రా లోకేశ్‌ల ‘మళ్ళీ పెళ్లి’ మూవీ ఎలా ఉందంటే ??
Mem Famous: మేమ్ ఫేమస్ హిట్టా ?? ఫట్టా ?? తెలియాలి అంటే ఈ వీడియో చూసేయండి