బాలుడి వీడియోపై నెటిజన్లు ఫిదా.. షాపును కాపాడేందుకు ఏం చేశాడంటే !!
నాగాలాండ్ మంత్రి తెంజన్ ఇమ్న ఆలోచన రేకెత్తించే వీడియోలను పోస్ట్ చేయడంలో ఎప్పుడూ ముందుంటారు. ఓ బాలుడు తన షాపును కాపాడుకునేందుకు కనబరిచిన తపన లేటెస్ట్ వీడియోలో నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. తుఫాన్ తాకిడితో తన షాపును కాపాడుకుంటున్న బాలుడి వీడియోను..
నాగాలాండ్ మంత్రి తెంజన్ ఇమ్న ఆలోచన రేకెత్తించే వీడియోలను పోస్ట్ చేయడంలో ఎప్పుడూ ముందుంటారు. ఓ బాలుడు తన షాపును కాపాడుకునేందుకు కనబరిచిన తపన లేటెస్ట్ వీడియోలో నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. తుఫాన్ తాకిడితో తన షాపును కాపాడుకుంటున్న బాలుడి వీడియోను మంత్రి ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఈ క్లిప్‌లో భారీ వర్షం వస్తుండటంతో తల్లికి షాపును కాపాడటంలో బాలుడు సాయం చేస్తుండటం కనిపిస్తుంది. గాలికి కుర్చీ కొట్టుకుపోవడంతో దాన్ని తీసుకువచ్చేందుకు బాలుడు పరిగెత్తడం చూడొచ్చు. చిన్న వయసులో బాలుడు తన బాధ్యతను గుర్తెరగడం ఇమ్న అలంగ్‌ను ఆకట్టుకుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మంచి దొంగ.. రూ. 4 లక్షల నగలను.. 9 ఏళ్ళ తర్వాత తిరిగి ఇచ్చేశాడు
2018 రివ్యూ.. సినిమా ఎలా ఉంది అంటే ??
Malli Pelli: నరేశ్, పవిత్రా లోకేశ్‌ల ‘మళ్ళీ పెళ్లి’ మూవీ ఎలా ఉందంటే ??
Mem Famous: మేమ్ ఫేమస్ హిట్టా ?? ఫట్టా ?? తెలియాలి అంటే ఈ వీడియో చూసేయండి
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
పెళ్లి సింపుల్గా..రిసెప్షన్ ఘనంగా..ఏకంగా వెయ్యిమంది వంటవాళ్లతో
100 క్షిపణులను మోహరించిన చైనా వీడియో
డెడ్లైన్ వచ్చేస్తోంది..త్వరపడండి వీడియో

