కొబ్బరి బోండం రేటు చూస్తేనే.. వడదెబ్బ తగిలినట్టు ఉంటోంది
కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి ఎంతో మంచింది. అందుకే కొబ్బరి బొండాలకు సీజన్‌తో పనిలేకుండా ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. కానీ వేసవిలో మాత్రం వీటికి డిమాండ్ రెట్టింపు ఉంటుంది. వేసవి తాపంనుంచి రక్షించుకోడానికి ప్రజలు కొబ్బరిబొండాలను ఆశ్రయిస్తుంటారు. దీనిని అవకాశంగా చేసుకొని వ్యాపారులు అమాంతం కొబ్బరి బొండాల ధర పెంచేశారు. సిండికేట్గా మారి కృత్రిమ కొరతను సృష్టించారు. ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా కొబ్బరి బొండాల మాఫియా నడుస్తోంది.
కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి ఎంతో మంచింది. అందుకే కొబ్బరి బొండాలకు సీజన్‌తో పనిలేకుండా ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. కానీ వేసవిలో మాత్రం వీటికి డిమాండ్ రెట్టింపు ఉంటుంది. వేసవి తాపంనుంచి రక్షించుకోడానికి ప్రజలు కొబ్బరిబొండాలను ఆశ్రయిస్తుంటారు. దీనిని అవకాశంగా చేసుకొని వ్యాపారులు అమాంతం కొబ్బరి బొండాల ధర పెంచేశారు. సిండికేట్గా మారి కృత్రిమ కొరతను సృష్టించారు. ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా కొబ్బరి బొండాల మాఫియా నడుస్తోంది. వేసవి కాలం అనగానే రోడ్లపై దాహార్తిని తీర్చేందుకు కొబ్బరి బోండాలు, చెరుకు రసం జ్యూస్, ఇతర రకాల శీతలపానీయలు కనిపిస్తాయి. అయితే ఆరోగ్యానికి మంచిదని కొబ్బరి నీళ్లు తాగేందుకు జనాలు మక్కువ చూపుతారు. ఇదే అదనుగా భావించి కొబ్బరి బోండాల ధరలు అమాంతం పెంచేశారు వ్యాపారులు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
భారీగా తగ్గుతున్న ఫారెక్స్ నిల్వలు.. మరోవైపు పెరుగుతున్న పసిడి రిజర్వులు