మిస్ యూనివర్స్‌గా 60 ఏళ్ల బామ్మ !! ఆమె అందం చూస్తే..
సాధారణంగా అందాల పోటీలు అనగానే గుర్తొచ్చేది అందమైన టీనేజ్ అమ్మాయిలే. కానీ ఓ 60 ఏళ్ల బామ్మ అందాలపోటీల్లో మిస్ యూనివర్స్ బ్యూనోస్ ఏరీస్ టైటిల్ గెలుచుకుందంటే నమ్ముతారా? అవును, అందంలో టీనేజ్ అమ్మాయిలను తలదన్నేలా, చక్కని ఫిట్‌నెస్‌తో అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఆరు పదుల వయసులో బ్యూటీక్వీన్‌గా నిలిచి చరిత్రలో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకుంది.
సాధారణంగా అందాల పోటీలు అనగానే గుర్తొచ్చేది అందమైన టీనేజ్ అమ్మాయిలే. కానీ ఓ 60 ఏళ్ల బామ్మ అందాలపోటీల్లో మిస్ యూనివర్స్ బ్యూనోస్ ఏరీస్ టైటిల్ గెలుచుకుందంటే నమ్ముతారా? అవును, అందంలో టీనేజ్ అమ్మాయిలను తలదన్నేలా, చక్కని ఫిట్‌నెస్‌తో అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఆరు పదుల వయసులో బ్యూటీక్వీన్‌గా నిలిచి చరిత్రలో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకుంది. అర్జెంటీనాలోని బ్యూనోస్ ఏరీస్ ప్రావిన్సు రాజధాని లా ప్లాటాకు చెందిన లాయర్, జర్నలిస్ట్ అయిన రోడ్రీగజ్ 60 ఏళ్ల వయసులో అందాల పోటీల్లో పాల్గొనడమే కాదు, అందానికి ఉన్న సంప్రదాయ ప్రమాణాలు, వయసు అడ్డంకులను చెరిపేస్తూ ఏకంగా టైటిల్‌ను గెలుచుకుని యావత్ ప్రపంచానికి తన సత్తా ఏంటో చాటిచెప్పారు. ఆమె నవ్వు, సొగసు, సౌందర్యం వీక్షకులతోపాటు న్యాయ నిర్ణేతలను కట్టిపడేసారు. ఈ వయసులో అందాల కిరీటం సాధించిన తొలి మహిళగా రోడ్రీగజ్ రికార్డు సృష్టించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్రాణాలకు తెగించి 50 మంది ప్రాణాలు కాపాడిన బాలుడు
అమెరికా పోలీసులు మళ్లీ అదే తీరు.. మరో నల్లజాతీయుడు మృతి
ఇకపై ఏటా రెండు సార్లు సీబీఎస్‌ఈ బోర్డు పరీక్షలు
క్యాండీ క్రష్లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

