ఆడ పక్షిని ప్రసన్నం చేసుకోడానికి మగ పక్షి తంటాలు.. వీటికీ తప్పవా ??

|

Dec 17, 2022 | 9:57 AM

ప్రేమలో ఉన్న యువకుడు తన ప్రియురాలిని ప్రసన్నం చేసుకోడానికి రకరకాలుగా ప్రయత్నిస్తాడు. చివరికి తన ప్రేమను సాధించుకోడానికి ఏం చేయడానికైనా సిద్ధపడతాడు.

ప్రేమలో ఉన్న యువకుడు తన ప్రియురాలిని ప్రసన్నం చేసుకోడానికి రకరకాలుగా ప్రయత్నిస్తాడు. చివరికి తన ప్రేమను సాధించుకోడానికి ఏం చేయడానికైనా సిద్ధపడతాడు. ఇది కేవలం మనుషులకే కాదండోయ్‌… పక్షులకు కూడా వర్తిస్తుందని నిరూపిస్తుంది ఈ వీడియో. ఈ వీడియోలో ఓ పక్షి తన పార్ట్‌నర్‌ను ప్రసన్నం చేసుకోడానికి ఏం చేసిందో చూడండి.. నెట్టింట ఓ రేంజ్లో వైరల్ అవుతున్న ఈ వీడియోలో, ఒక పక్షి తన భాగస్వామిని ఆకట్టుకోవడానికి తెగ ప్రయత్నిస్తోంది. అందుకు తన శరీరం పైభాగంలో ఏదో తగిలించుకుని వచ్చి ఆడపక్షిముందు చిత్ర విచిత్రమైన విన్యాలు చేస్తుంది. అందుకు ఆ పక్షి తన మెడ చుట్టూ తన రెక్కలను విచిత్రంగా విప్పి తన భాగస్వామి ఉన్న కొమ్మమీద వాలి అటు ఇటూ గెంతుతూ రకరకాల విన్యాసాలు చేసింది. కానీ నీ ఆటలు నాదగ్గర చెల్లవులే అన్నట్టుగా ఆ ఆడ పక్షి మాత్రం తన పార్ట్‌నర్‌ని కనికరించినట్టులేదని వీడియో చూస్తే అర్ధమవుతుంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఏరు దాటుతున్న ఏనుగుల గుంపుపై మొసలి దాడి.. సూపర్‌ షాకిచ్చిన ఏనుగు..

బ్యాచిలర్ కష్టాలు.. కొత్తగా ట్రై చేద్దామనుకున్నాడు కానీ !!

కర్మ ఫలం.. పెళ్లియి హ్యాపీగాఉండాల్సినవాళ్లు ఆస్పత్రిపాలయ్యారు !!

ఎయిర్ ఇండియా విమానంలో పాము కలకలం.. చివరికి ఏమైందంటే ??

చీరకట్టి పెళ్లి వేదికపై డ్యాన్స్ తో రెచ్చిపోయిన యువతి.. యువతి సందడికి నెటిజన్లు ఫిదా

 

Published on: Dec 17, 2022 09:57 AM