లవ్ ఎట్ ఫస్ట్ సైట్… కానీ కాస్త లేటయిందంటే !!
బిహార్‌లోని సమస్తిపూర్‌లో నివాసముంటోన్న ఓ 42 ఏళ్ల ఉపాధ్యాయుడు స్టూడెంట్‌నే పెళ్లాడాడు. ఆమె వయసు కేవలం 24 ఏళ్లు మాత్రమే. అంటే వీరిద్దరి వయసులో 22 ఏళ్ల గ్యాప్ ఉంది.
బిహార్‌లోని సమస్తిపూర్‌లో నివాసముంటోన్న ఓ 42 ఏళ్ల ఉపాధ్యాయుడు స్టూడెంట్‌నే పెళ్లాడాడు. ఆమె వయసు కేవలం 24 ఏళ్లు మాత్రమే. అంటే వీరిద్దరి వయసులో 22 ఏళ్ల గ్యాప్ ఉంది. అయినా వారి ప్రేమకు వయసు అడ్డుకాలేదు. వీళ్ల ప్రేమకు ఆ మాస్టారు నిర్వహించే ఇంగ్లీష్ కోచింగ్ సెంటర్ వేదికైంది. ఇంగ్లీషు నేర్చుకోడానికి ఈ కోచింగ్ సెంటర్‌కు వచ్చిన ఆ యువతి మాస్టారితో ప్రేమలో పడింది. ఆ మాస్టర్ విద్యార్థినికి ఏం పాఠాలు చెప్పాడో తెలియదు కానీ ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. తమ ప్రేమబంధాన్ని మరింత బలంగా మార్చుకోవాలనుకున్న వీరిద్దరు తాజాగా గుడిలో వివాహం చేసుకున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆడ పక్షిని ప్రసన్నం చేసుకోడానికి మగ పక్షి తంటాలు.. వీటికీ తప్పవా ??
ఏరు దాటుతున్న ఏనుగుల గుంపుపై మొసలి దాడి.. సూపర్ షాకిచ్చిన ఏనుగు..
బ్యాచిలర్ కష్టాలు.. కొత్తగా ట్రై చేద్దామనుకున్నాడు కానీ !!
కర్మ ఫలం.. పెళ్లియి హ్యాపీగాఉండాల్సినవాళ్లు ఆస్పత్రిపాలయ్యారు !!
ఎయిర్ ఇండియా విమానంలో పాము కలకలం.. చివరికి ఏమైందంటే ??
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్‌న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

