రిటైర్ అయినా సొసైటీకి టీచర్.. 12 ఏళ్లుగా ఫ్రీ సర్వీస్ !!
ఉద్యోగంలో రిటైర్ అయిన తరువాత ఎవరైనా ఏం చేస్తారు..? అదేంటి పిచ్చి ప్రశ్న.. ఎవరైనా ఏం చేస్తారు.. నెల నెలా వచ్చే పెన్షన్ తీసుకుంటూ హాయిగా ఇంట్లో విశ్రాంతి తీసుకుంటారు. అని అనుకుంటే మాత్రం పొరపాటే.. ఖమ్మంలోని ఈ టీచర్‌ను చూస్తే మాత్రం మీ అభిప్రాయం మార్చుకుంటారు. రిటైర్మెంట్ అనేది కేవలం శరీరానికే కానీ.. సర్వీస్ చేయాలనే తపనకు కాదంటున్నారు ఈ టీచర్. అయితే రిటైర్ అయిన తర్వాత ఇంటి వద్దే ట్యూషన్లు పెట్టుకుని పాఠాలు చెప్పే టీచర్లను చూశాం.
ఉద్యోగంలో రిటైర్ అయిన తరువాత ఎవరైనా ఏం చేస్తారు..? అదేంటి పిచ్చి ప్రశ్న.. ఎవరైనా ఏం చేస్తారు.. నెల నెలా వచ్చే పెన్షన్ తీసుకుంటూ హాయిగా ఇంట్లో విశ్రాంతి తీసుకుంటారు. అని అనుకుంటే మాత్రం పొరపాటే.. ఖమ్మంలోని ఈ టీచర్‌ను చూస్తే మాత్రం మీ అభిప్రాయం మార్చుకుంటారు. రిటైర్మెంట్ అనేది కేవలం శరీరానికే కానీ.. సర్వీస్ చేయాలనే తపనకు కాదంటున్నారు ఈ టీచర్. అయితే రిటైర్ అయిన తర్వాత ఇంటి వద్దే ట్యూషన్లు పెట్టుకుని పాఠాలు చెప్పే టీచర్లను చూశాం. కానీ, ఈ ఉపాధ్యాయుడు మాత్రం రోడ్డెక్కారు. కూడలి వద్ద నిలుచుని ట్రాఫిక్ పోలీస్ అవతారం ఎత్తారు. రిటైర్ అయిన టీచర్ డీఆర్ పట్నాయక్ ఇలా జంక్షన్ వద్ద… ట్రాఫిక్ ను కంట్రోల్ చేస్తూ ఫ్రీ సర్వీస్ చేస్తున్నారు. ఇలా ఒక రోజు కాదు.. రెండు రోజులు కాదా ఏకంగ 12 సంవత్సరాలుగా ఇలా ఫ్రీ సర్వీస్ చేస్తూ వస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చంద్రుడి పుట్టుక గుట్టు విప్పనున్న జపాన్ వ్యోమనౌక
హమాస్ అగ్రనేత సిన్వర్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు.. వీడియోను విడుదల చేసిన ఐడీఎఫ్
మరో ముస్లిం దేశంలో హిందూ దేవాలయం.. త్వరలోనే నిర్మాణం
బొప్పాయి గింజలతో ఎన్ని ప్రయోజనాలో తెలుసా ??
ఎయిర్‌పోర్ట్‌లో దట్టమైన పొగమంచు.. గాల్లో విమానాలు చక్కర్లు.. చివరికి ??