ఎయిర్‌పోర్ట్‌లో దట్టమైన పొగమంచు.. గాల్లో విమానాలు చక్కర్లు.. చివరికి ??
తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలను పొగమంచు కమ్మేస్తోంది. ప్రముఖ పుణ్యక్షేత్రాలు, జాతీయ రహదారు, ఎయిర్‌పోర్టులలో దట్టమైన పొగమంచు అలముకోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో దట్టమైన పొగమంచు కమ్మేయడంతో విమానాల ల్యాండింగ్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. హైదరాబాద్ నుంచి గన్నవరం వచ్చిన ఇండిగో విమానం ల్యాండింగ్‌కు వాతావరణం అనుకూలించక గాల్లోనే చక్కర్లు కొట్టింది.
తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలను పొగమంచు కమ్మేస్తోంది. ప్రముఖ పుణ్యక్షేత్రాలు, జాతీయ రహదారు, ఎయిర్‌పోర్టులలో దట్టమైన పొగమంచు అలముకోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో దట్టమైన పొగమంచు కమ్మేయడంతో విమానాల ల్యాండింగ్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. హైదరాబాద్ నుంచి గన్నవరం వచ్చిన ఇండిగో విమానం ల్యాండింగ్‌కు వాతావరణం అనుకూలించక గాల్లోనే చక్కర్లు కొట్టింది. దట్టమైన పొగమంచుతో వ్యూ కనిపించక విమానం తిరిగి హైదరాబాద్ వెళ్లిపోయింది. మరోవైపు యాదాద్రి పుణ్యక్షేత్రం దట్టమైన పొగమంచులో కమ్మేసింది. కొండమీదకు వెళ్లేందుకు వాహనదారులు రహదారులు కనిపించక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పొగమంచులోనే లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి బారులు తీరారు భక్తులు. మరోవైపు మంచు అందాలను ఆస్వాదిస్తూ.. ఫోటోలు, సెల్ఫీలు దిగుతూ ఎంజాయ్ చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చేతిలో చేయి వేసి.. కళ్లలోకి చూసుకుంటూ.. ప్రాణాలు విడిచిన మాజీ ప్రధాని దంపతులు
ప్రేమికులకు బంపర్ ఆఫర్.. ‘వాడుకోండి.. ఎంజాయ్ చేయండి’
Vijay Thalapathy: ఎంత హీరో అయితే మాత్రం అప్పనంగా అన్ని కోట్లు అడుగుతాడా ??
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
600 ఏళ్ల నాటి వినాయక విగ్రహం లభ్యం
నేను హర్ట్ అయ్యాను.. సంగారెడ్డి MLA గా పోటీ చెయ్యను : జగ్గారెడ్డి
నెల రోజులు షుగర్ మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా?
అత్తోళ్ళా.. మజాకా..! సంక్రాంతి అల్లుడికి వయసుకు తగ్గట్టు వంటకాలు.
తగ్గినట్టే తగ్గి ఒక్కసారిగా పెరిగిన చలి!
బంగారంపై ఇన్వెస్ట్ చేసేవారికి అలెర్ట్

