ప్రేమికులకు బంపర్ ఆఫర్.. ‘వాడుకోండి.. ఎంజాయ్ చేయండి’
యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో సందీప్ కిషన్, వర్ష బొల్లమ్మ జంటగా నటించిన చిత్రం ఊరు పేరు భైరవ కోనం. వీఐ ఆనంద్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే పలు సార్లు వాయిదా పడిన ఈ మూవీ ఎట్టకేలకు ఫిబ్రవరి 16న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక తాజాగా తిరుమల శ్రీవారిని దర్శించుకుంది ఊరు పేరు భైరవకోన టీమ్. అక్కడ ప్రమోషన్ కార్యక్రమంలో హీరో సందీప్ కిషన్ మూవీ లవర్స్‌కు ఓ బంపర్ ఆఫర్ ఇచ్చాడు.
యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో సందీప్ కిషన్, వర్ష బొల్లమ్మ జంటగా నటించిన చిత్రం ఊరు పేరు భైరవ కోనం. వీఐ ఆనంద్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే పలు సార్లు వాయిదా పడిన ఈ మూవీ ఎట్టకేలకు ఫిబ్రవరి 16న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక తాజాగా తిరుమల శ్రీవారిని దర్శించుకుంది ఊరు పేరు భైరవకోన టీమ్. అక్కడ ప్రమోషన్ కార్యక్రమంలో హీరో సందీప్ కిషన్ మూవీ లవర్స్‌కు ఓ బంపర్ ఆఫర్ ఇచ్చాడు. ఇంతకీ సందీప్ కిషన్ ఏం మాట్లాడాడంటే! “నా తరపున ఒక చిన్న పని చేయాలనుకుంటున్నాను. అభిమానులు ఎంతో నమ్మకం పెట్టుకొని మా సినిమాకు వస్తున్నారు. వారికి మనం ఏం ఇవ్వగలం అని చాలా సేపు ఆలోచించాను. అందుకే ప్రీమియర్ టికెట్స్ ఎవరెవరు, ఏ ఊళ్లో కొనుకున్నా జాగ్రత్తగా పెట్టుకోండి. ఆ టికెట్స్‌ను మీరు ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో ఉన్న ఏ వివాహ భోజనంబు రెస్టారెంటుకు అయినా వెళ్లి చూపించి 20 శాతం డిస్కౌంట్ పొందవచ్చు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Vijay Thalapathy: ఎంత హీరో అయితే మాత్రం అప్పనంగా అన్ని కోట్లు అడుగుతాడా ??
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

