Vijay Thalapathy: ఎంత హీరో అయితే మాత్రం అప్పనంగా అన్ని కోట్లు అడుగుతాడా ??
స్టార్ హీరో సినిమాల లెక్కలే కాదు.. ఆ సినిమాల బిజిగనెస్లు కూడా కోట్లలో జరుగుతుంటాయి. అందుకే తమ రెమ్యూనరేషన్ల విషయంలో నో కాంప్రమైజ్ అన్నట్టుగానే ఉంటారు స్టార్ హీరోలు. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి కూడా.. ఎప్పటి నుంచో ఇదే రూల్‌ను ఫాలో అవుతున్నాడు. కానీ తాజాగా మాత్రం ఆ రూల్‌కి మరింతగా వెయిట్ వేశాడట ఈ హీరో. విజయ్ ఈ మధ్యే పాలిటిక్స్‌లోకి వచ్చారు. 2026 అసెంబ్లీ ఎన్నికలను టార్గెట్ చేస్తున్నారు.
స్టార్ హీరో సినిమాల లెక్కలే కాదు.. ఆ సినిమాల బిజిగనెస్లు కూడా కోట్లలో జరుగుతుంటాయి. అందుకే తమ రెమ్యూనరేషన్ల విషయంలో నో కాంప్రమైజ్ అన్నట్టుగానే ఉంటారు స్టార్ హీరోలు. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి కూడా.. ఎప్పటి నుంచో ఇదే రూల్‌ను ఫాలో అవుతున్నాడు. కానీ తాజాగా మాత్రం ఆ రూల్‌కి మరింతగా వెయిట్ వేశాడట ఈ హీరో. విజయ్ ఈ మధ్యే పాలిటిక్స్‌లోకి వచ్చారు. 2026 అసెంబ్లీ ఎన్నికలను టార్గెట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాను ఇంకా ఒక్క సినిమా మాత్రమే చేస్తానని చెప్పారు విజయ్. అందుకే ఈయన లాస్ట్ మూవీకి డిమాండ్ మామూలుగా లేదు. DVV దానయ్య ఈ సినిమాను నిర్మించబోతున్నారు. దీనికోసం దర్శకుల వేట జరుగుతుండగానే.. విజయ్ డిమాండ్ మేరకు ఈ సినిమా కోసం దాదాపు 200 కోట్ల రెమ్యునరేషన్ ఈ స్టార్ హీరోకు ఇచ్చేందుకు ఓకే చెప్పారట డీవీవీ ప్రొడ్యూసర్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆహా.. భర్త అంటే నీలా ఉండాలి బాస్.. హ్యాట్సాఫ్!
విమానంలో షర్ట్స్ చిరిగేలా కొట్టుకున్న ప్రయాణికులు..
రోబోల చేతికి కత్తెర? బార్బర్ ఉద్యోగాలూ గో..వింద!
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!

