స్ట్రెస్ లెవల్స్ తగ్గించేందుకు అద్దెకు గర్ల్ ఫ్రెండ్స్.. బాయ్ ఫ్రెండ్స్

స్ట్రెస్ లెవల్స్ తగ్గించేందుకు అద్దెకు గర్ల్ ఫ్రెండ్స్.. బాయ్ ఫ్రెండ్స్

Phani CH

|

Updated on: Jul 28, 2023 | 7:46 PM

ఈ కాలంలో ప్రేమికులు ఎంత తొందరగా ప్రేమలో పడుతున్నారో అంతే తొందరగా విదిగిపోతున్నారు. దానికి తోడు ఫ్యామిలీ టెన్షన్స్, వర్క్ ప్రెజర్, ఒంటరి తనంతో విసిగిపోతున్నారు. దాంతో లేనిపోని రోగాల బారిన పడుతున్నారు. ఈ సమస్యలకు ఆ దేశం వాళ్లు ఓ పరిష్కారం కనుగొన్నారు.

ఈ కాలంలో ప్రేమికులు ఎంత తొందరగా ప్రేమలో పడుతున్నారో అంతే తొందరగా విదిగిపోతున్నారు. దానికి తోడు ఫ్యామిలీ టెన్షన్స్, వర్క్ ప్రెజర్, ఒంటరి తనంతో విసిగిపోతున్నారు. దాంతో లేనిపోని రోగాల బారిన పడుతున్నారు. ఈ సమస్యలకు ఆ దేశం వాళ్లు ఓ పరిష్కారం కనుగొన్నారు. ఇళ్లు, వాహనాలమాదిరిగానే బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ ను అద్దెకు ఇస్తున్నారు. దానివల్ల యువతను కాపాడొచ్చని భావిస్తున్నారు. జపాన్ లో ఈ రూల్ ను తీసుకొచ్చారు అధికారులు. దీని ద్వారా దేశంలో బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ లేనివాళ్లు.. ఒంటరి తనాన్ని ఫీల్ అయ్యేవాళ్లెవరైనా.. వారిని గంటలపాటు అద్దెకు తీసుకోవచ్చు. ఇందుకు గంటకు రూ.3 వేలకుపైగా చెల్లించాల్సి ఉంటుంది.