కొడుకు కాలేజీ ఫీజు కోసం తల్లి ప్రాణ త్యాగం !! ఏం జరిగిందంటే ??

కొడుకు కాలేజీ ఫీజు కోసం తల్లి ప్రాణ త్యాగం !! ఏం జరిగిందంటే ??

Phani CH

|

Updated on: Jul 28, 2023 | 7:45 PM

పిల్లల భవిష్యత్తును తీర్చి దిద్దే క్రమంలో ఎన్నో త్యాగాలు చేస్తుంది. చివరికి తన ప్రాణాలను సైతం ఫణంగా పెడుతుంది. తాజాగా అలాంటి ఘటనే ఒకటి తమిళనాడులో చోటుచేసుకుంది. కొడుకు కాలేజీ ఫీజు కట్టడం కోసం ప్రాణత్యాగం చేసింది. సేలం జిల్లాకు చెందిన పాపాతి అనే 45 ఏళ్ల మహిళ జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో పారిశుద్ధ్య

పిల్లల భవిష్యత్తును తీర్చి దిద్దే క్రమంలో ఎన్నో త్యాగాలు చేస్తుంది. చివరికి తన ప్రాణాలను సైతం ఫణంగా పెడుతుంది. తాజాగా అలాంటి ఘటనే ఒకటి తమిళనాడులో చోటుచేసుకుంది. కొడుకు కాలేజీ ఫీజు కట్టడం కోసం ప్రాణత్యాగం చేసింది. సేలం జిల్లాకు చెందిన పాపాతి అనే 45 ఏళ్ల మహిళ జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తోంది. భర్తనుంచి విడిపోయి తన కొడుకుతో కలిసి జీవిస్తోంది. కష్టపడి కొడుకును చదివిస్తోంది.