ఆకాశంలో రెండు హాట్‌ఎయిర్ బెలూన్ల మధ్య ఎలాంటి సహాయం లేకుండా నడిచిన వ్యక్తి !! వీడియో
గిన్నిస్ వరల్డ్ రికార్డుల కోసం కొంత మంది చేసే.. ఫీట్లు చాలా భయంకరంగా ఉంటాయి. ఆ డేంజర్ ఫీట్లు చేస్తున్న వారికి ఎలా ఉంటుందో కానీ..
గిన్నిస్ వరల్డ్ రికార్డుల కోసం కొంత మంది చేసే.. ఫీట్లు చాలా భయంకరంగా ఉంటాయి. ఆ డేంజర్ ఫీట్లు చేస్తున్న వారికి ఎలా ఉంటుందో కానీ.. చూసే వారి గుండె ఆగిపోయినంతా పని అవుతుంది. ఇక తాజాగా అలాంటి ఓ వీడియోనే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆకాశంలో రెండు హాట్‌ఎయిర్ బెలూన్ల మధ్య ఎలాంటి ఆధారం లేకుండా.. తాడుపై నడిచి రికార్డు బ్రేక్ చేశాడు. బ్రెజిల్‌కు చెందిన 34 ఏళ్ల రాఫెల్ జుగ్నోబ్రిడి ఈ అరుదైన ఫీట్‌ను సాధించాడు. బ్రెజిల్‌లో 6వేల 131 అడుగుల ఎత్తులో అంగుళం వెడల్పున్న తాడుపై నడిచి.. సరికొత్త ప్రపంచ రికార్డును సాధించాడు రాఫెల్. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన భవనం అయిన బుర్జ్ ఖలీఫా కంటే రెట్టింపు ఎత్తులో చెప్పులు లేకుండా నడిచి టైట్
మరిన్ని ఇక్కడ చూడండి:
ఆమె అన్నింటికీ అర్హురాలే.. ఇండో-అమెరికన్ సీఈఓను ప్రశంసించిన ఆనంద్ మహింద్రా.. వీడియో
ప్రవర్తనలో తేడా !! 18 మందిని కరిచిన ఉడుత !! చివరికి ఏం జరిగిందంటే ?? వీడియో
న్యూ ఇయర్ స్పెషల్ రెసిపీ !! మార్కెట్‌లోకి గుడ్డు గోల్‌గప్పా !! వీడియో
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న గున్న ఏనుగుల ఫైట్ !! వీడియో
అమ్మాయి దృష్టిలో పడాలనుకున్నాడు !! ఏకంగా అమ్మాయి మీదే !! వీడియో