గంజాయి గుటుక్కుమన్న ఎలుకలు.. శిక్ష తప్పించుకున్న నేరస్థులు

|

Jul 13, 2023 | 1:36 PM

చెన్నైలోని మెరీనా బీచ్‌ లో ఇద్దరు వ్యక్తులు గంజాయి విక్రయిస్తూ 2020లో పోలీసులకు పట్టుబడ్డారు. వారి కేసును తాజాగా స్పెషల్ నార్కోటిక్ డ్రగ్స్ కోర్టు విచారించింది. విచారణ సందర్భంగా కోర్టు సాక్ష్యాధారాలు కోరింది. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న గంజాయిలో 50 గ్రాములను విశ్లేషణ కోసం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు.