Brahma Kamalam: ఉత్తరాఖండ్‌లో కనిపించే అరుదైన పుష్పం..కోనసీమలో ప్రత్యక్షం… ( వీడియో )

Phani CH

|

Updated on: Jul 04, 2021 | 2:01 PM

ఉత్తరాఖండ్ వంటి శీతల ప్రాంతాల్లో మాత్రమే కనిపించే అరుదైన బ్రహ్మ కమలాలు కోనసీమలోనూ కనువిందు చేస్తున్నాయి.

ఉత్తరాఖండ్ వంటి శీతల ప్రాంతాల్లో మాత్రమే కనిపించే అరుదైన బ్రహ్మ కమలాలు కోనసీమలోనూ కనువిందు చేస్తున్నాయి. తాజాగా కోనసీమ ముఖద్వారంగా పిలువబడే రావులపాలెంలో బ్రహ్మ కమలాలు వికసించాయి.తూర్పుగోదావరి జిల్లాలోని రావులపాలెం కు చెందిన ధర్మరాజు నరసింహ రాజు తన ఇంట్లో ఈ అరుదైన బ్రహ్మ కమలం మొక్కను పెంచుతున్నాడు. అయితే, ఈ మొక్కకు పది రోజుల క్రితం నాలుగు మొగ్గలు వచ్చాయి. వాటిలో రెండు వికసించాయి. బ్రహ్మ కమలాల దర్శనంతో అక్కడ సందడి నెలకొంది.

 

మరిన్ని ఇక్కడ చూడండి: David Warner: వినయ విధేయ వార్నర్‌… ఈ సారి రామ్‌చరణ్‌ను వాడేసిన వార్నర్‌. వైరల్‌గా మారిన వీడియో..

Vaccine Auto: వ్యాక్సిన్ వేయించుకోవాలంటూ వినూత్న ప్రచారం.. ఆకట్టుకుంటున్న ‘వ్యాక్సిన్ ఆటో’.. వైరల్ వీడియో