మెరుపు వేగంతో టికెట్లు ప్రింట్ చేస్తూ.. నెటిజన్లను ఫిదా చేస్తున్న రైల్వే ఉద్యోగి

|

Jul 03, 2022 | 9:27 AM

రైలు టికెట్ ను మెరుపు వేగంతో ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మెషీన్‌ నుంచి అందిస్తూ ఈ విద్యలో ఆరితేరిన ఓ రైల్వే ఉద్యోగి వీడియో ప్ర‌స్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైర‌ల‌వుతోంది.

రైలు టికెట్ ను మెరుపు వేగంతో ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మెషీన్‌ నుంచి అందిస్తూ ఈ విద్యలో ఆరితేరిన ఓ రైల్వే ఉద్యోగి వీడియో ప్ర‌స్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైర‌ల‌వుతోంది. స‌దరు ఉద్యోగి ఓ ప్ర‌యాణీకుడి నుంచి టికెట్ డ‌బ్బులు వ‌సూలు చేస్తూనే త‌దుప‌రి ప్ర‌యాణీకుడికి ఎక్క‌డికి వెళ్లాల‌ని అడుగుతుండ‌టం వీడియోలో క‌నిపించింది. భార‌త రైల్వేకు చెందిన ఈ ఉద్యోగి కేవ‌లం 15 సెకండ్ల‌లో ముగ్గురు ప్ర‌యాణీకుల‌కు టికెట్లు ఇస్తున్నాడ‌ని ఆ పోస్ట్‌కు క్యాప్ష‌న్‌ను జోడించారు. అదే స‌మ‌యంలో అత‌డు చెప్పిన గ‌మ్య‌స్ధానానికి ఏటీవీఏంలో ప‌లు ఫీల్డ్స్‌ను ఎంట‌ర్ చేస్తుండ‌టం క‌నిపించింది. ఏటీవీఏం మెషీన్ స్క్రీన్‌ను ఓ యంత్రం మాదిరి వేగంగా ట్యాప్ చేస్తూ క్ష‌ణాల్లో ప‌ని పూర్తి చేస్తుండ‌టం అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

2500 మంది మహిళలతో ఎఫైర్.. 72 ఏళ్లకి 30 ఏళ్ల చిన్నదైన యువతితో పెళ్లి

వినియోగదారులకు శుభవార్త.. భారీగా తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర..

కానిస్టేబుల్‌ సాంగ్‌కు నెటిజన్స్‌ ఫిదా.. వైరల్‌ అవుతున్న వీడియో

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఐస్‌క్రీమ్‌.. దీని ధర ఎంతో తెలిస్తే షాకే

Published on: Jul 03, 2022 09:27 AM