Viral Video: విమాన ప్రయాణికుడి బ్యాగ్‌లో కొండచిలువలు, తాబేళ్లు, కోతి.. చూసి షాక్ అవుతున్న నెటిజన్లు..(వీడియో)
ఓ విమాన ప్రయాణికుడి బ్యాగుల్లో నుంచి ఒక డి బ్రజ్జా జాతికి చెందిన కోతి, 15 కింగ్ స్నేక్స్, ఐదు కొండచిలువ పిల్లలు, రెండు అల్డబ్రా తాబేళ్లను చెన్నై కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఓ విమాన ప్రయాణికుడి బ్యాగుల్లో నుంచి ఒక డి బ్రజ్జా జాతికి చెందిన కోతి, 15 కింగ్ స్నేక్స్, ఐదు కొండచిలువ పిల్లలు, రెండు అల్డబ్రా తాబేళ్లను చెన్నై కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ జంతువుల పొటోలను ట్విటర్ లో పోస్ట్ చేశారు. బ్యాంకాక్ నుంచి వస్తున్న TG-337 నంబర్ విమానంలో జంతువులను అక్రమంగా రవాణా చేస్తున్నారన్న నిఘా వర్గాల సమాచారంతో కస్టమ్స్ అధికారులు సదరు ప్రయాణికుడిని అదుపులోని తీసుకున్నారు. యానిమల్స్ క్వారంటైన్ అండ్ సర్టిఫికేషన్ సర్వీసెస్ తో సంప్రదించిన తర్వాత వాటిని థాయ్ ఎయిర్‌వేస్ ద్వారా తిరిగి స్వదేశానికి పంపనున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Girl letter to Modi: పెన్సిల్ అడిగితే అమ్మ కొడుతోంది.. దీనికి ధరల పెరుగుదలే కారణం కాదా..?
Viral Video: తప్పతాగి చిందులేస్తూ కుతకుత ఉడికే జావలో పడ్డాడు.. చివరకు జరిగింది ఇదే..
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. ఈ లేడీ కిలాడి కథ వింటే షాకే
బాస్ మాట నమ్మి రూ.26 లక్షల ఆఫర్ వదులుకున్నాడు.. ట్విస్ట్ ఏంటంటే
పదో అంతస్తు నుంచి పడి.. తలకిందులుగా వేలాడి
తండ్రి మొక్కు కోసం 120 కి.మీ మేర పొర్లుదండాలు పెట్టిన కొడుకు
ఎలకల కోసం ఏర్పాటు చేసిన బోనులో.. పడింది చూసి రైతు షాక్
మత్స్యకారుల వలలో అరుదైన చేపలు.. అబ్బా అదృష్టం అంటే వీళ్లదే
ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం

