భగత్ సింగ్‌లా నటిస్తూ ఉరికొయ్యకు బలైన చిన్నారి..తీవ్ర విషాదంలో తల్లిదండ్రులు..:Independence Day Video.

Anil kumar poka

|

Updated on: Aug 01, 2021 | 10:22 PM

మరో పదిహేను రోజుల్లో స్వాతంత్ర్య దినోత్సవం రానున్న విషయం తెలిసిందే. ఈ వేడుకల్లో భాగంగా స్కూళ్లలో విద్యార్థులు రకరకాల నాటకాలు, ప్రదర్శనలు చేస్తుంటారు. ఈ క్రమంలోనే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల కోసం విప్లవ యోధుడు భగత్ సింగ్ నాటకం రిహార్సల్స్‌ చేస్తూ ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు.