పెళ్ళికూతుర్ని చూసి పెళ్ళికొడుకు ఆగలేక ఎత్తుకెళ్లాడు.. సిగ్గుతో తలదాచుకున్న వధువు..!:wedding viral video.

Anil kumar poka

|

Updated on: Aug 01, 2021 | 10:16 PM

వధువును కుటుంబ సభ్యులు వేదికపైకి తీసుకొస్తున్నట్లు మీరు ఈ వైరల్ వీడియోలో చూడవచ్చు. అప్పటికే వేచి చూస్తున్న వరుడు.. ఆవేశంగా ఆమె దగ్గరకు పరుగున వెళ్లి.. వధువును భుజాలపై ఎత్తుకుని మరీ వేదికపైకి తీసుకొస్తాడు. వరుడు చేసిన ఈ చర్యను ఊహించని నవవధువు.. పాపం.!